Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mrunal Thakur: చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సీత.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Mrunal Thakur: చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సీత.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • May 20, 2023 / 12:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సీత.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

కేన్స్ వేడుకల్లో రెండో రోజు ‘సీతా రామం’ బ్యూటీ మృనాల్ ఠాకూర్ నెట్ చీరలో సందడి చేసింది. మృనాల్ ఠాకూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఇంకా కనిపించి అలరించింది ఏమీ లేదు. కానీ ఈలోపే వివిధ లుక్స్‌లో అక్కడి స్ట్రీట్స్ లో గ్లామర్ వడ్డించింది. ఈమె ఫ్యూజన్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ చీరకట్టులో మోడర్న్ హంగులతో మృణాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నడుము ఒంపులు, వీపు అందాలు.. ఒక్కటేంటి అన్ని రకాలుగా తన అందంతో మత్తెక్కించే ఫోజులు ఇచ్చింది మృణాల్.

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మృణాల్.. ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్ అయిపోతున్నాయి. ఈ ఫోటోలను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా విపరీతంగా లైక్ చేస్తున్నారు. కామెంట్లలో కూడా మృణాల్ అందాన్ని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు నెటిజన్లు. ‘సీతా రామం’ తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

అందుకు ప్రధాన కారణం.. (Mrunal Thakur) ఈమె పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం వల్లనే అనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఆమె నాని హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోపక్క హిందీలో వరుసగా పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సరే ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

10 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago

latest news

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

2 hours ago
Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

8 hours ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

9 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

11 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version