Mrunal Thakur: చీరలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సీత.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • May 20, 2023 / 12:12 AM IST

కేన్స్ వేడుకల్లో రెండో రోజు ‘సీతా రామం’ బ్యూటీ మృనాల్ ఠాకూర్ నెట్ చీరలో సందడి చేసింది. మృనాల్ ఠాకూర్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఇంకా కనిపించి అలరించింది ఏమీ లేదు. కానీ ఈలోపే వివిధ లుక్స్‌లో అక్కడి స్ట్రీట్స్ లో గ్లామర్ వడ్డించింది. ఈమె ఫ్యూజన్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ చీరకట్టులో మోడర్న్ హంగులతో మృణాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నడుము ఒంపులు, వీపు అందాలు.. ఒక్కటేంటి అన్ని రకాలుగా తన అందంతో మత్తెక్కించే ఫోజులు ఇచ్చింది మృణాల్.

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మృణాల్.. ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్ అయిపోతున్నాయి. ఈ ఫోటోలను సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా విపరీతంగా లైక్ చేస్తున్నారు. కామెంట్లలో కూడా మృణాల్ అందాన్ని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు నెటిజన్లు. ‘సీతా రామం’ తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న మృణాల్.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

అందుకు ప్రధాన కారణం.. (Mrunal Thakur) ఈమె పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడం వల్లనే అనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఆమె నాని హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరోపక్క హిందీలో వరుసగా పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సరే ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus