Mrunal Thakur: బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్.!

  • April 4, 2023 / 07:38 PM IST

మృణాల్ ఠాకూర్ అందరికీ సుపరిచితమే. ‘సీతా రామం’ చిత్రంతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆ సినిమాలో ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమె అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్రకు మృణాల్ తప్ప ఎవ్వరూ సూట్ అవ్వరు అనే విధంగా ఈమె నటించి మెప్పించింది.

ఆ పాత్రకు తగ్గ హుందాతనం ఈమె గ్లామర్ తో నింపింది అనడంలో కూడా అతిశయోక్తి లేదు.హిందీలో అప్పటికే చాలా సినిమాల్లో నటించినప్పటికీ మృణాల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘సీతా రామం’ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మృణాల్ నాని 30వ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్లో ఇంకా పెద్ద ఆఫర్లు వస్తున్నప్పటికీ మృణాల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. అయితే బాలీవుడ్లో ఈమె కమిట్ అయిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి.

‘లస్ట్ స్టోరీస్ 2’, ‘పూజ మేరీ జాన్’, ‘గుమ్రాహ్’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ ఈమె (Mrunal Thakur) బిజీగా గడుపుతోంది. త్వరలోనే అవి రిలీజ్ అవుతాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ బీచ్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె బికినీలో కనిపించి అందరికీ షాకిచ్చింది. మృణాల్ బికినీ అందాలకు అందరూ ఆకర్షితులు అయిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus