Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Dhoni,Kushboo: కుష్బూ అత్తయ్యను కలిసిన నటుడు… సంతోషంలో కుటుంబ సభ్యులు!

Dhoni,Kushboo: కుష్బూ అత్తయ్యను కలిసిన నటుడు… సంతోషంలో కుటుంబ సభ్యులు!

  • April 15, 2023 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhoni,Kushboo: కుష్బూ అత్తయ్యను కలిసిన నటుడు… సంతోషంలో కుటుంబ సభ్యులు!

టీమిండియా మాజీ సారథి,చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్నటువంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినప్పటికీ ఈయనకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం చెపాక్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోయింది. దీని తర్వాత ఈనెల 17న బెంగళూరుతో ధోని సేన ఆడాల్సి ఉంది. ఇలా ఈ మ్యాచ్ జరగడానికి కాస్త సమయం ఉండడంతో ఈయన ఈ గ్యాప్ లో అభిమానులను కలవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ నటి కుష్బూ కుటుంబ సభ్యులను ధోని కలిసి సర్ప్రైజ్ చేశారు.ఇలా కుష్బూ కుటుంబ సభ్యులను కలవడం కోసం ధోని రావడంతో కుష్బూ అత్తగారు ధోనిని ఆప్యాయంగా ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను నటీ కుష్బూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ..

హీరోలు తయారు కారు పుడతారు ధోని (Dhoni) ఈరోజు ఆ విషయాన్ని నిరూపించాడు. ధోని ప్రేమ ఆథిత్యానికి నాకు మాటలు రావడం లేదు. మా అత్తగారు ధోనిని చాలా ఆరాధిస్తారు ఇప్పుడు ధోని ఆమెను కలిసినందుకు తనకు మరింత ఆయుష్షు, సంతోషాన్ని పెంచారని కుష్బూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇలా మా కలను నిజం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ విజిల్ అంటు దోని సింప్లిసిటీ గురించి కుష్బూ ప్రశంసల కురిపిస్తూ తన కుటుంబ సభ్యులతో ధోని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇవి చూసినటువంటి ధోని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనపై ప్రశంసల కురిపిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress kushboo
  • #Dhoni
  • #kushboo
  • #Kushboo Sundar

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

23 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

24 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

20 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

21 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

22 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version