Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఒక హరితో ఇబ్బందిపెట్టాడు.. ఇప్పుడు ఈ హరి!

ఒక హరితో ఇబ్బందిపెట్టాడు.. ఇప్పుడు ఈ హరి!

  • August 2, 2021 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక హరితో ఇబ్బందిపెట్టాడు.. ఇప్పుడు ఈ హరి!

రామ్‌ తీవ్రమైన స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు చేసిన సినిమా ‘నేను శైలజ’. సరైన హిట్‌ కోసం రామ్‌ వేచిచూస్తున్న సమయంలో వచ్చిన సినిమా అది. అయితే ఆ సినిమాకు తొలుత అనుకున్న పేరు ‘హరి కథ’. సినిమాలో రామ్‌ పాత్ర పేరు హరి. ఆ పాత్ర కథ చెప్పేలానే సినిమా సాగుతుంది. అయితే సినిమాకు ఆ పేరు కాకుండా ‘నేను శైలజ’ అని పెట్టారు. పేరుకు తగ్గట్టే సినిమా అద్భుతం అనిపించింది. ఆ సినిమాకు అనుకున్న తొలి పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది.

రామ్‌ ‘హరికథ’ అనే పేరును ఎందుకు వదులుకున్నాడో తెలియదు కానీ… ఆ తర్వాత మరో హీరో కూడా తన సినిమాకు ఆ పేరు పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈసారి ఆ సినిమానే ఆగిపోయింది. దీంతో ఆ పేరు విషయంలో టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. కానీ ఎమ్మెస్‌ రాజు ఇప్పుడు ఆ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్‌. దర్శకుడిగా మారిన సీనియర్‌ నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఇటీవల బోల్డ్‌ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ అనే సినిమా చేశారు.

సినిమా మీద విమర్శలు వచ్చినా… వసూళ్లు కూడా బాగున్నాయని అంటుంటారు. ఇప్పుడు ఈ ‘హరి కథ’ ఆ సినిమాకు ప్రీక్వెల్‌ కానీ, సీక్వెల్‌ కానీ అవ్వొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఒక యంగ్‌ హీరో నటిస్తాడని కూడా అంటున్నారు. దీనిపై ఎమ్మెస్‌ రాజునే క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hari
  • #Hari Katha
  • #MS Raju
  • #Nenu Sailaja
  • #Ram Pothineni

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

15 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

23 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

23 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

Kuberaa Collections: ‘కుబేర’.. అక్కడ నష్టాలు ఇక్కడ కవర్ అయ్యాయి..!

1 day ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 days ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

2 days ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

2 days ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

2 days ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version