Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎరోటిక్ సినిమాతో ఎమ్మెస్ రాజు రీ ఎంట్రీ..!

ఎరోటిక్ సినిమాతో ఎమ్మెస్ రాజు రీ ఎంట్రీ..!

  • November 22, 2016 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎరోటిక్ సినిమాతో ఎమ్మెస్ రాజు రీ ఎంట్రీ..!

వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమా నేటి తరానికి అంతగా తెలీకపోవచ్చు గానీ ‘దేవి’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వేస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలనైతే ఠక్కున పట్టేస్తారు. ఈ సినిమాలన్నిటికి వెన్నెముక లాంటి వ్యక్తి ఎమ్మెస్ రాజు. ఇలా వరుస విజయాలతో దూసుకొచ్చిన ఈ నిర్మాతని తర్వాతి కాలంలో ‘ఆట’, ‘వాన’ వంటి అపజయాలు కూడా చుట్టుముట్టాయి. పలు కష్టనష్టాల కోర్చి తనయుడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన ‘తూనీగ తూనీగ’ రాజుగారి చివరి చిత్రం. ఆయన సినిమాల వరస చూస్తే కమర్షియల్ ప్రమాణాలు పాటిస్తూనే విలువలు ఉన్న నిర్మాత అన్నది బోధపడుతుంది. ఆ లక్షణం ఇప్పుడు దిల్ రాజు లోను కొంతవరకు కనపడుతుంది.

ఆమాటకొస్తే దిల్ రాజు కూడా ఎమ్మెస్ రాజు అభిమానే. అలాంటి నిర్మాత ఇప్పుడు ఓ శృంగార భరిత చిత్రంతో మళ్ళీ సినిమా చేస్తుండటం అంతటా చర్చనీయం అయ్యింది. ‘రతి’ పేరుతో ఎమ్మెస్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమా తెలుగు తోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో తెరకెక్కనుండటం విశేషం. పోతే.. ఈ కథని సుమంత్ ఆశ్విన్ కోసం ఓ లఘు చిత్ర దర్శకుడు తీసుకొస్తే అది కాస్త ఎమ్మెస్ రాజు సొంతం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో మరి..? వీటన్నిటికీ మించి రచయితగా, నిర్మాతగా భారీ విజయాలను చవి చూసిన రాజు గారు దర్శకుడిగా గట్టి దెబ్బలే తిన్నారు. ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న ఈ సినిమా ఆయనకీ ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నదీ ఆసక్తికరమే..!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #MS Raju
  • #Sumanth Aswin

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

related news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

11 seconds ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

4 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

5 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

8 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

15 hours ago

latest news

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

32 mins ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

4 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

5 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version