Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Mumaith Khan: 5వ వారం రీ ఎంట్రీ ఇస్తున్న ముమైత్ ఖాన్..! అసలు కారణాలు ఇవేనా ?

Mumaith Khan: 5వ వారం రీ ఎంట్రీ ఇస్తున్న ముమైత్ ఖాన్..! అసలు కారణాలు ఇవేనా ?

  • March 26, 2022 / 09:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mumaith Khan: 5వ వారం రీ ఎంట్రీ ఇస్తున్న ముమైత్ ఖాన్..! అసలు కారణాలు ఇవేనా ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో తన పవర్ ఏంటో చూపించాలని అనుకున్న ముమైత్ ఖాన్ అనూహ్యంగా మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు ముమైత్ ఖాన్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయ్యిందా అని లెక్కలు వేస్కున్నారు. ఆర్జే చైతూతో జరిగిన గొడవ వల్ల ముమైత్ కి మైనస్ అయ్యిందని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా మూడోవారమే ఆర్జే చైతూ కూడా ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

Click Here To Watch NOW

అసలు బయట వాళ్ల గేమ్ ఎలా ప్రజలకి అర్ధమవుతోందో అని లెక్కలు వేస్కున్నారు. అయితే, ఇప్పుడు నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన ముగ్గురులో నుంచీ ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మొదటి వారం ముమైత్ ఖాన్, రెండోవారం శ్రీరాపక, మూడోవారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో నుంచీ ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ముమైత్ ని మరోసారి రీ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించాలని డిసైడ్ అయ్యారట.

సీజన్ 1 లో కూడా ఇలాగే సేమ్ టు సేమ్ ముమైత్ ఖాన్ రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, సీక్రెట్ రూమ్ లో కూడా కొన్ని రోజులు ఉండి హౌస్ మేట్స్ గేమ్ ని బాగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు కూడా ముమైత్ ఖాన్ హౌస్ మేట్స్ గేమ్ ని బాగా పరిశీలించి మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీని వల్ల ముమైత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇందులో అజయ్, నటరాజ్ మాస్టర్ ఇంకా యాంకర్ శివలు పోటీ పడుతున్నారు.

కీలుగుర్రం టాస్క్ లో అజయ్ అవుట్ అవ్వగా, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ ల మద్యన గట్టి ఆర్గ్యూమెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే, నటరాజ్ మాస్టర్ కి బిందుమాధవికి ఆర్గ్యూమెంట్ అయ్యిందని టాక్. సంచాలక్ అరియానా ఫైనల్ గా నటరాజ్ మాస్టర్ ని కెప్టెన్ గా డిసైడ్ చేసింది. హౌస్ లో ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అయ్యారు. తేజస్వికి నటరాజ్ మాస్టర్ కి ఈవారం గట్టిగా ఆర్గ్యూమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మాస్టర్ కెప్టెన్ అయ్యాక హౌస్ మేట్స్ తో ఎలా ప్రవర్తించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Mumaith Khan

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

25 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

32 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

1 hour ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

1 hour ago
Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

2 hours ago
Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

3 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

3 hours ago
Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version