Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Mumaith Khan: జడ్జిమెంట్ ని ముందే కనిపెట్టిన మహేష్ విట్టా..! ముమైత్ అందుకే డెసీషన్ తీసుకుందా..!

Mumaith Khan: జడ్జిమెంట్ ని ముందే కనిపెట్టిన మహేష్ విట్టా..! ముమైత్ అందుకే డెసీషన్ తీసుకుందా..!

  • April 1, 2022 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mumaith Khan: జడ్జిమెంట్ ని ముందే కనిపెట్టిన మహేష్ విట్టా..! ముమైత్ అందుకే డెసీషన్ తీసుకుందా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఐదోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా రసవత్తరంగా ముగిసింది. ఈటాస్క్ లో ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జిగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రీ ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. బిందు, ఇంకా అఖిల్ ఇద్దరినీ దోషులుగా నిలబెట్టి లాయర్స్ కోర్టులో వాదించారు. ఇక్కడ అఖిల్ తరపున నటరాజ్ మాస్టర్ లాయర్ గా మారితే, బిందు తరపున యాంకర్ శివ లాయర్ అవతారమెత్తాడు.

Click Here To Watch NOW

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత, కావాలనే, ముమైత్ ఖాన్ అఖిల్ వైపు తీర్పు ఇచ్చిందా అనేది హౌస్ మేట్స్ లో అనుమానం రేకెత్తించింది. అయితే, ఈ విషయాన్ని మహేష్ విట్టా ముందే ఊహించానని ముమైత్ ఖాన్ కి చెప్పాడు. నిజానికి టాస్క్ పేపర్ ఇచ్చినపుడే టాస్క్ చదివినపుడే తనకి డౌట్ వచ్చిందని, జడ్జిగా ఎవరు ఉంటారు అని బిగ్ బాస్ ని అడిగితే సమయం వచ్చినపుడు వాళ్లే వస్తారు అని చెప్పాడని అన్నాడు.

ముమైత్ ఖాన్ జడ్జిగా రావడం చూసిన తర్వాత అఖిల్ అండ్ టీమ్ గెలుస్తుందని అనుకున్నానని, ఎందుకంటే, ముమైత్ కి అఖిల్ కి మంచి దోస్తీ ఉంది కాబట్టి ఫేవర్ గా తీర్పు ఇస్తావని ఎక్స్ పెక్ట్ చేశానని అన్నాడు. దీనికి ముమైత్ ఖాన్ కొద్దిగా ఫీల్ అయ్యింది. ఇక్కడే మహేష్ విట్టా అన్నమాటలని తప్పు బట్టింది. కానీ, మహేష్ మాత్రం నేను ఊహించాను, అది నా ఇష్టం అలాగే వచ్చింది కదా అంటూ మాట్లాడాడు. కానీ, నేను ఫెయిర్ జడ్జిమెంట్ ఇచ్చానని చాలా క్లియర్ గా చెప్పింది.

బిగ్ బాస్ ఈ మాటలు విన్న తర్వాత ముమైత్ ఖాన్ ఫెయిర్ గా జడ్జిమెంట్ ఇచ్చిందా లేదా అనేది హౌస్ మేట్స్ ని ఓటింగ్ అడిగాడు. దీంతో అఖిల్ అండ్ టీమ్ మొత్తం ముమైత్ ని సపోర్ట్ చేసింది. అలాగే, బిందు టీమ్ లో అరియానా, హమీదా , మిత్రా, ముమైత్ తీర్పుని సపోర్ట్ చేశారు. దీంతో హౌస్ లో మెజారిటీ ఇంటి సభ్యులు ముమైత్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని భావించారు. బిగ్ బాస్ కూడా అందుకు సమ్మతం తెలిపి, ముమైత్ ఖాన్ ని కెప్టెన్సీ పోటీదారులుగా చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindhu Madhavi
  • #Mahesh Vitta

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

6 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

6 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

11 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

10 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

11 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

11 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

11 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version