అక్రమ సంబంధాల వల్ల ఏర్పడే అనర్ధాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘అగ్లీ’. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘దయ’ దర్శకత్వంలో అస్మక క్రియేషన్స్ పతాకంపై సుశాంత్ భండారి నిర్మించారు. రోహిత్ కుమార్, సత్య భగత్, ప్రయాగ పాండే, సోనాక్షివర్మ, పరితోష్ తివారి, అక్షయ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ‘ఊర్వశి ఓటిటి’ ప్రేక్షకులను అలరించనుంది.
వివాహేతర సంబంధాల వల్ల విచ్చినమయ్యే జీవితాల నేపద్యంలో స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే ఈ చిత్రం “ఊర్వశి ఓటిటి” ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు దయ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, కెమెరా: విజయ్ ఎస్.వి.కె, నిర్మాత: సుశాంత్ భండారి, రచన-దర్శకత్వం: దయ!! Available On: ఊర్వశి ఓటిటి
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!