Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » జెర్సీ చిత్రానికి సంగీతం అందించనున్న టాప్ మ్యూజిక్ డైరక్టర్!

జెర్సీ చిత్రానికి సంగీతం అందించనున్న టాప్ మ్యూజిక్ డైరక్టర్!

  • July 19, 2018 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జెర్సీ చిత్రానికి సంగీతం అందించనున్న టాప్ మ్యూజిక్ డైరక్టర్!

వరుసగా విజయాలతో స్టార్ డమ్ తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవదాస్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ షూటింగ్ లో పాల్గొంటూనే శుక్ర, శనివారాల్లో బిగ్ బాస్ షో సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండింటిని సెప్టెంబర్ నాటికీ కంప్లీట్ చేసి కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత “మళ్ళీరావా” ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో “జెర్సీ” అనే సినిమాని చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామా జోనర్ లో రూపుదిద్దుకోనున్న మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది.

1980 -90ల మధ్యలో జరిగే ఈ స్టోరీలో నాని అర్జున్‌ పాత్రలో కనిపించనున్నారు. తన క్యారెక్టర్‌ కోసం నాని  క్రికెట్‌ ప్రాక్టీస్‌ కూడా చేయనున్నారని తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చనున్నట్టు తెలిసింది. అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు వారికీ పరిచయమైన అనిరుధ్.. ఆ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి సంగీతం అందించాల్సి ఉన్నింది. అజ్ఞాతవాసి హిట్ కాకపోవడంతో అతన్ని తప్పించి థమన్ ని తీసుకున్నారు. దాంతో అనిరుధ్ తెలుగులో మంచి కొట్టాలని చూస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి చెప్పిన కథ నచ్చడంతో ఒకే చెప్పారు. మరి ఎటువంటి సంగీతాన్ని అందిస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #anirudh
  • #Anirudh Ravichander
  • #Jersey Movie
  • #Nani

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version