Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నన్ను మొదటి నుండీ ప్రోత్సహించిన మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

నన్ను మొదటి నుండీ ప్రోత్సహించిన మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

  • March 28, 2019 / 05:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నన్ను మొదటి నుండీ ప్రోత్సహించిన మెగాస్టార్ ను డైరెక్ట్ చేయాలనుంది..!

ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, రాఘవ లారెన్స్ హీరోగా ‘కాంచన 3’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా లారెన్సే డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఇక కాలంగా రిలీజ్ కాబోతుందని సమాచారం. ఇక లారెన్స్ సరసన వేదిక .. ఓవియా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్లను కూడా మొదలుపెట్టేసారు. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంచిన ట్రైలర్ ను విడుదల చేసారు. ఇదిలా ఉంటే లారెన్స్ ఇంత పెద్ద స్థాయికి ఎదగడానికి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ప్రోత్సాహం ఎంతో ఉందని అందరికీ తెలిసిన సంగతే. ఆ కృతజ్ఞతతో నాగార్జునతో ఇప్పటికే రెండు చిత్రాలని తీసి నాగార్జున క్రేజ్ మరింత పెంచాడు లారెన్స్. కానీ మెగాస్టార్ తో మాత్రం లారెన్స్ కి ఆ లోటు తీరలేదనుకుంట.అందుకే చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుందని లారెన్స్ ఆశపడుతున్నాడు.

  •  ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల

‘కాంచన’ ట్రైలర్ వేడుకలో భాగంగా లారెన్స్ తన మనసులోని కోరికను భయటపెట్టాడు. లారెన్స్ మాట్లాడుతూ .. ” ‘కాంచన 3’ కూడా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగులో నేరుగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో కథలను సిద్ధం చేసుకుంటున్నాను. మొదటి నుండీ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన చిరంజీవిగారితో ఒక సినిమా చేయాలనుంది. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి” అంటూ చెప్పుకొచ్చాడు లారెన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'Kanchana 3 Trailer
  • #kanchana 3
  • #Kanchana 3 Movie
  • #Raghava Lawrence
  • #Raghava lawrence About chiru

Also Read

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kanchana Collections: 14 ఏళ్ళ ‘కాంచన’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Raghava Lawrence: లారెన్స్‌ను కలిసిన ‘విక్రమార్కుడు’ ఛైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత ఏమైందంటే?

trending news

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

6 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

7 hours ago
డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

7 hours ago
Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

9 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

10 hours ago

latest news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

12 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

14 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

15 hours ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version