Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

  • June 12, 2026 / 01:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

ఓ వ్యక్తిని అంతులేనంతగా అభిమానిస్తే, గురువుగా గొప్పగా గౌరవిస్తే.. ఇలా ఉంటుందా? అనేలా ఇటీవల ఓ పని చేశారు ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఆయన నిర్మాణంలో ఈ తరం ప్రేక్షకులకు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ద్వారా అందిస్తున్న కానుక ‘సింగ్‌ గీతం’. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఆ సినిమా ఈ రోజు విడులైంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో నాగ్‌ అశ్విన్‌ చేసిన పని గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది.

Nag Ashwin

ఈ విషయంలో తాజాగా ఆయనే స్పందించారు. చెన్నైలో జరిగిన వేడుకలో చెప్పుల్లేకుండా కింద కూర్చోవడంపై నాగీని ప్రశ్నించగా.. ఆ రోజు సింగీతం శ్రీనివాసరావు వీల్‌ చైర్‌లో స్టేజ్‌పైకి వెళ్తున్నారు. అప్పుడు నేను అక్కడే కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో నా చెప్పులు అడ్డంగా ఉన్నాయని వాటిని పక్కకు జరిపి కింద కూర్చున్నా. అది ఎవరైనా రికార్డ్‌ చేస్తున్నారని తెలిసుంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని అంటూ ఏం జరిగిందో చెప్పారు నాగ్‌ అశ్విన్‌. నాగీ ఇలా అంటున్నా.. సింగీతంను చూస్తే ఆయన మైమరిచిపోవడం అందరికీ కనిపించింది కూడా.

nag ashwin sweet gesture gone viral

ఇక ఈ సినిమా గురించి నాగీ మాట్లాడుతూ ఇలాంటి చిత్రం ఇంతవరకు ఇండియన్‌ సినిమాలో రాలేదని.. మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో తెరకెక్కించామని చెప్పారు. సింగీతం జెన్‌ ఆల్ఫా లాంటి వ్యక్తని కొనియాడారు. మాటలే పాటలుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘సింగ్‌ గీతం’ సినిమాను రూపొందించినట్లు తెలిపారు.

అన్నట్లు ఆ రోజు చెన్నై ఈవెంట్‌లో స్టేజీ మీద సింగీతం మాట్లాడుతూ నాగ్ అశ్విన్ సినిమాల కంటే తననే ఎక్కువగా ప్రేమిస్తాడని అనడం గమనార్హం. నాపై ఎంతో అభిమానం, గౌరవంతో నాతో సినిమా చేయించారు. ఇది ఆయన క్రెడిట్. ‘సింగ్ గీతం’ సినిమా మొత్తాన్ని ఆయనే వెనుక ఉండి ముందుకు తీసుకెళ్లారు అని చెప్పారు. ఇదన్నమాట ఆయన అభిమానం, ఈ వాత్సల్యం..

మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #sing geetham
  • #Singeetham Srinivas Rao

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

4 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

5 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

9 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

4 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

5 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

5 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

7 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version