Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sudheer: ‘గాలోడు’ సినిమా ఫలితం గురించి నాగబాబు ఆసక్తికర కామెంట్లు..!

Sudheer: ‘గాలోడు’ సినిమా ఫలితం గురించి నాగబాబు ఆసక్తికర కామెంట్లు..!

  • November 25, 2022 / 12:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sudheer: ‘గాలోడు’ సినిమా ఫలితం గురించి నాగబాబు ఆసక్తికర కామెంట్లు..!

‘జబర్దస్త్’ కమెడియన్ గా, టీం లీడర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇతనిలో మంచి టాలెంట్ ఉందని మొదటి నుండి కామెంట్లు వినిపించేవి. బుల్లితెర పై స్టార్ గా రాణిస్తున్న సుధీర్.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అడపా దడపా సినిమాల్లో నటించాడు. ఇతనికి హీరోగా కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. మొదటి సినిమా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీ నెగిటివ్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ మంచి కలెక్షన్లు సాధించింది.

తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ‘గాలోడు’ అనే మూవీలో హీరోగా నటించాడు సుధీర్. ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. నవంబర్ వంటి అన్ సీజన్లో కూడా ‘గాలోడు’ అనే మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.అది కేవలం సుధీర్ క్రేజ్ వల్లే అని చెప్పాలి. కొంతమంది స్టార్ కిడ్స్ కు కూడా సాధ్యం కాని ఫీట్ ను సుధీర్ సాధించాడు.

ఇక ‘గాలోడు’ రిజల్ట్ గురించి అలాగే సుధీర్ గురించి నాగబాబు స్పందించాడు. ” ‘గాలోడు’ సినిమాకి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన లభిస్తోంది. సుడిగాలి సుధీర్ మాస్ హీరో అయ్యాడు. అతను మాస్ హీరో అవుతాడు అని నేను 8 ఏళ్ళ క్రితమే చెప్పాను. ఇప్పుడది నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఇక్క కష్టపడతారో వాళ్లకు విజయం తప్పకుండా వరిస్తుంది.

సుధీర్.. హార్డ్ వర్క్ ను మాత్రం వదలొద్దు’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ‘జబర్దస్త్’ కు నాగబాబు జడ్జిగా చేసినప్పుడు.. సుధీర్ పై ప్రశంసలు కురిపించేవాడు.అలాగే సుధీర్ కూడా నాగబాబుని డాడీ డాడీ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sudigali Sudheer
  • #Gaalodu
  • #Naga Babu
  • #Sudigali Sudheer

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

6 mins ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

1 hour ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

3 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

20 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

20 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

22 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

23 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

1 day ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version