Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naga Chaitanya,Samantha: సమంతతో విడాకులు.. విసుగొచ్చేసింది అంటున్న చైతన్య..!

Naga Chaitanya,Samantha: సమంతతో విడాకులు.. విసుగొచ్చేసింది అంటున్న చైతన్య..!

  • August 6, 2022 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya,Samantha: సమంతతో విడాకులు.. విసుగొచ్చేసింది అంటున్న చైతన్య..!

నాగ చైతన్య-సమంతల గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.నిజానికి దానికంటే రెండు నెలల ముందు నుండే వారు వేరుగా ఉంటున్నారు. అంటే ఆగస్టులో అనుకున్నా.. వాళ్ళు విడిపోయి ఇప్పటికి సంవత్సరం పూర్తయినట్టే. అయితే ఇప్పటికీ చై-సామ్‌ విడాకులు వ్యవహారం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలా డిస్కషన్లు జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడ కనిపించినా మీడియా కూడా ఈ విషయం పై ప్రశ్నలు వేస్తూ వీరిని విసిగిస్తుంది.

తాజాగా లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌లో చైతన్యకి కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురయ్యాయి. అప్పటివరకు కూల్ గా సమాధానం చెబుతూ వచ్చిన చైతు ఇప్పుడు తన ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతూ వస్తున్నాడు. ఇది గమనించిన ఓ యాంకర్ విడాకుల గురించి కాకుండా సమంత పై తన అభిప్రాయాన్ని తెలియజేయమని చైతన్య ని అడిగింది. అందుకు అతను మాట్లాడుతూ.. ” సమంత అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. అది ఎప్పటికీ పోదు.

ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేమిద్దరం విడాకులు తీసుకున్నాం. ఆ టైంలో కూడా మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాము. అంతకు మించి ఏదో మా మధ్య జరిగిందని జనాలు భావిస్తున్నారు.మొదట్లో మా పై వస్తున్న వార్తలు చూసి విసుగు వచ్చేది. పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కి ఒక గీత గీయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం. రెండు కలిపి చూడకూడదు.

డెడికేషన్ తో చేసే పని మనల్ని ఎప్పుడూ గెలిపిస్తుంది. పుకార్లను పట్టించుకోకూడదు. పుకార్లు పుకార్లకే సమాధానం చెబుతాయి. ఇవాళ ఒకటి వస్తే రేపు మరొకటి. కాబట్టి వాటిని పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని పై ఫోకస్ పెట్టి ముందుకు సాగాలి’ అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.అయితే సమంత మాత్రం చైతన్య పై కోట్స్ వంటివి పెట్టి పరోక్షంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

25 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

53 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

1 hour ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

1 hour ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

2 hours ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

3 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

7 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

7 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version