Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతన్య మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా.. బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Naga Chaitanya: చైతన్య మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా.. బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • September 21, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతన్య మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారా.. బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

నాగచైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు తెరకెక్కగా ప్రేమమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే సవ్యసాచి మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బడ్జెట్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాగచైతన్య సినిమాపై 80 కోట్ల రూపాయలు రిస్క్ కాగా నాన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటీటీకి విక్రయించి ఈ సినిమాను నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

హ్యాట్రిక్ ఫ్లాపులు నాగచైతన్య మార్కెట్ ను తగ్గించిన నేపథ్యంలో ఈ సినిమాతో చైతన్య కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. చందూ మొండేటి ఈ సినిమా కోసం 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. కార్తికేయ2 సినిమా సక్సెస్ తో భాషతో సంబంధం లేకుండా చందూ మొండేటి మార్కెట్ పెరిగింది. చైతన్య చందూ మొండేటి కాంబో మూవీ ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య (Naga Chaitanya) సాయిపల్లవి హిట్ జోడీగా పేరును సొంతం చేసుకోగా ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని ఈ సినిమా కథ, కథనం కొత్తగా ఉన్నాయని తెలుస్తోంది. చైతన్య చందూ మొండేటి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

7 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

7 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

9 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

10 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

12 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

7 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

9 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

9 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

9 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version