Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటున్న ఫ్యాన్స్.. చైతన్య ఏం చేస్తారో?

Naga Chaitanya: మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటున్న ఫ్యాన్స్.. చైతన్య ఏం చేస్తారో?

  • October 13, 2024 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దంటున్న ఫ్యాన్స్.. చైతన్య ఏం చేస్తారో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో చైతన్య (Naga Chaitanya)  ఒకరు కాగా చైతన్య వాయిస్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నాగచైతన్య కెరీర్ లో హిట్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా మరీ భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయితే లేవనే సంగతి తెలిసిందే. నితిన్  (Nithiin) రాబిన్ హుడ్ (Robinhood) సినిమా డిసెంబర్ నెల 20వ తేదీన రిలీజ్ కానున్నట్టు ఆ సినిమా మేకర్స్ కన్ఫామ్ చేశారు. క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Naga Chaitanya

అయితే అదే సమయానికి రిలీజ్ కావడానికి మరో సినిమాకు కూడా స్కోప్ అయితే ఉంది. మొదట తండేల్ సినిమాను సైతం డిసెంబర్ నెల 20వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు. అయితే గేమ్ ఛేంజర్ (Game Changer)  అదే సమయానికి విడుదలవుతుందని భావించి మేకర్స్ వెనక్కు తగ్గడం జరిగింది. తండేల్ సినిమా రిలీజ్ కు సరైన డేట్ కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 80 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాయిపల్లవి  (Sai Pallavi) హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు కొంతమేర ప్లస్ అయిందని చెప్పవచ్చు. క్రిస్మస్ రేసులో నిలిచే సినిమాల జాబితా తెలియాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ వాయిదా నేపథ్యంలో తండేల్ మేకర్స్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పెరగాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తండేల్ సినిమా కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. డైరెక్టర్ చందూ మొండేటి (Chandoo Mondeti) ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు సైతం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాల పరిస్థితిదే.. షాకింగ్ వాస్తవాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version