Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాల పరిస్థితిదే.. షాకింగ్ వాస్తవాలివే!

బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాల పరిస్థితిదే.. షాకింగ్ వాస్తవాలివే!

  • October 13, 2024 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాక్సాఫీస్ వద్ద దసరా సినిమాల పరిస్థితిదే.. షాకింగ్ వాస్తవాలివే!

దసరా (Dasara Movies) పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. వేట్టయన్  (Vettaiyan), విశ్వం (Viswam)  ఒకింత భారీ అంచనాలతో రిలీజయ్యాయి. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న దేవర (Devara) ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లలోనే ప్రదర్శితమవుతోంది. దేవర సినిమాకు సండే బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆన్ లైన్ లో కంటే ఆఫ్ లైన్ లో ఈ సినిమాకు ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఓపెన్ ప్లేస్ లో సక్సెస్ మీట్ లేకుండానే దేవర బాక్సాఫీస్ వద్ద సులువుగానే లక్ష్యాన్ని సాధిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Dasara Movies:

దేవర తర్వాత చాలామంది వేట్టయాన్ సినిమాపై దృష్టి పెడుతున్నారు. రజనీకాంత్  (Rajinikanth)  మూవీ కావడం, ఆసక్తికర సన్నివేశాలు ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతోంది. వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు పరవాలేదనే స్థాయిలో ఉండటం గమనార్హం. జిగ్రా (Jigra)  మూవీ విషయానికి వస్తే హిందీ వెర్షన్ బుకింగ్స్ బాగున్నాయి. విశ్వం సినిమా శనివారం బుకింగ్స్ బాగానే ఉండగా మిక్స్డ్ టాక్ ఉన్నా ఫ్యామిలీ మూవీ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

విశ్వం మూవీ బుకింగ్స్ కొంతమేర పుంజుకోవాల్సి ఉంది. జనక అయితే గనక (Janaka Aithe Ganaka)  సినిమాకు రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా బుకింగ్స్ ఆ స్థాయిలో లేవు. సుహాస్ (Suhas) ఈ సినిమా ప్రమోషన్స్ ను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero)  సినిమాకు సైతం బుకింగ్స్ మరింత పుంజుకోవాల్సి ఉంది. మార్టిన్ (Martin)  సినిమాకు నెగిటివ్ టాక్ మైనస్ కాగా ఈ సినిమా బుకింగ్స్ పుంజుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి.

ఈ సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. దసరా పండుగకు (Dasara Movies) ఎక్కువ సినిమాలు విడుదలైనా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అయ్యేలా చేసే సినిమా అయితే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

విశ్వంభర త్యాగం వెనుక అసలు రీజన్ వేరు.. అసలేమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Janaka Aithe Ganaka
  • #JIGRA
  • #Maa Nanna Superhero
  • #Martin

Also Read

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

trending news

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

27 mins ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

46 mins ago
Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

2 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

3 hours ago
Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

3 hours ago

latest news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

32 mins ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

3 hours ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

4 hours ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version