Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రీసెంట్‌గా చైసామ్‌ ఫొటోల్లో కనిపించింది అతడే!

రీసెంట్‌గా చైసామ్‌ ఫొటోల్లో కనిపించింది అతడే!

  • December 22, 2020 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీసెంట్‌గా చైసామ్‌ ఫొటోల్లో కనిపించింది అతడే!

నాగచైతన్య – సమంత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే రీసెంట్‌ ఫొటోస్‌ గమనించారా… రీసెంట్‌ మరీ రీసెంట్‌ కాదు కానీ కొంచెం కిందకు స్క్రోల్‌ చేయాలి. అందులో కొన్ని సింగపూర్‌లో తీసిన ఫొటోలు ఉంటాయి. వాటిని గమనిస్తే మేం హెడ్డింగ్‌లో చెప్పిన పాయింట్‌ మీకు అర్థమైపోతుంది. ఆ అవును ఆ ఫొటోల్లోనే మేం చెప్పిన నాగచైతన్య బ్రదర్ కనిపిస్తాడు. ఎవరతను, నాగచైతన్యకు బ్రదర్ ఎలా అవుతాడనేగా మీ డౌట్‌. అయితే ఈ వార్త చదవాల్సిందే.

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి చాలా సంవత్సరాల క్రితం విడిపోయారు. అయితే అప్పటికే వారిద్దరికి నాగచైతన్య జన్మించాడు. తర్వాత శరత్‌ విజయరాఘవన్‌ను లక్ష్మీ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య.. నాగర్జున తోను, లక్ష్మీ తోనూ క్లోజ్‌గానే ఉంటాడు. భార్య సమంత కూడా అంతే. లక్ష్మీ కుటుంబాన్ని చైసామ్‌ తరచుగా కలుస్తూనే ఉంటారు. లక్ష్మీ కూడా అంతే… చై ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారు. నాగ చైతన్య- సమంత పెళ్లికి లక్ష్మీ హాజరయ్యారు కూడా.

శరత్ విజయరాఘవన్ సుందరం మోటార్స్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌. వీళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలం క్రితం నాగ చైతన్య, సమంత సింగపూర్‌ వెళ్లి అక్కడి ఫొటోలు షేర్‌ చేశారు. అందులో చైసామ్‌తోపాటు లక్ష్మి, శరత్ ఉన్నారు. వారు కాకుండా మరో ఇద్దరు కనిపిస్తారు. వారిలో ఒకరు లక్ష్మీ, శరత్ కొడుకు. ఇంకొకరు ఆయన భార్య. వాళ్లందరూ కలవాడానికి కారణం ఆ రోజు లక్ష్మి, శరత్‌ల కొడుకు పుట్టినరోజు. అంతేకాదు కొన్నేళ్ల క్రితం లక్ష్మి, శరత్ కొడుకు పెళ్లికి కూడా చై హాజరయ్యాడట.

1

2

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sarathkumar
  • #Akkineni Naga Chaitanya
  • #ChaySam
  • #naga chaitanya
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

4 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

16 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

17 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

24 mins ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 hour ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

20 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version