Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » 16 కిలోలు తగ్గిన నాగ చైతన్య

16 కిలోలు తగ్గిన నాగ చైతన్య

  • June 21, 2016 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

16 కిలోలు తగ్గిన నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య సాహసమే శ్వాసగా సాగిపో సినిమా ప్రొమోషన్ లో చురుకుగా ఉంటూనే ప్రేమమ్ మూవీలో పాత్ర కోసం బరువు తగ్గే పనిలో పడ్డారు. మలయాళం హిట్ మూవీ ప్రేమమ్ ని అదే పేరుతో తెలుగులో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, ప్రత్యేక పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు. చందూ మొండెటి దర్శకత్వం వహిస్తున్నఈ మూవీలో చైతూ కొన్ని సంవత్సరాల గ్యాప్ లో ముగ్గురితో ప్రేమలో పడుతారు.

ఆ మూడు దశల్లో వయసు తేడా కనిపించేందుకు యువ సామ్రాట్ కృషి చేస్తున్నారు. టీనేజ్ లో ప్రేమలో
పడే సన్నివేశాల కోసం నాగ చైతన్య 16 కిలోల బరువు తగ్గాడు. 16 ఏళ్ల కుర్రాడిలా మారిన చైతూని చూసి చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. అతని డెడికేషన్ ను మెచ్చుకున్నారు. ప్రేమమ్ తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలవాలని చైతూ కష్ట పడుతున్నాడని చిత్ర బృందం తెలిపింది. సీన్లు అనుకున్న విధంగా రావాలని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలని సినిమా రిలీజ్ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేసినట్లు వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Madonna Sebastian
  • #naga chaitanya
  • #Premam Telugu Movie
  • #Shruthi Hassan

Also Read

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

related news

Mareechika Review in Telugu: మ‌రీచిక సినిమా రివ్యూ & రేటింగ్!

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

22 hours ago

latest news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

24 mins ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

22 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

1 day ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version