Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: నాగచైతన్య సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్..సంబరాల్లో సమంత ఫ్యాన్స్..!

Naga Chaitanya: నాగచైతన్య సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్..సంబరాల్లో సమంత ఫ్యాన్స్..!

  • August 28, 2023 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్య సినిమా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్..సంబరాల్లో సమంత ఫ్యాన్స్..!

శివ నిర్వాణ దర్శకత్వం లో అక్కినేని నాగ చైతన్య, సమాంత హీరో హీరోయిన్లు గా నటించిన ‘మజిలీ’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాదు, టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య మరియు సమంత కలిసి నటించిన సినిమా ఇది. ప్రేమలో విఫలమైన ఒక కుర్రాడికి ఇంట్లో పెద్దలు బలవంతంగా ఒప్పించి సమంత తో పెళ్లి చేస్తారు.

ఆ తర్వాత హీరో పాత ప్రేమని మర్చిపోయి, సమంత ని భార్యగా అంగీకరిస్తాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా అప్పట్లో 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇదే సినిమాని హిందీ లో రితేష్ దెశముఖ్ మరియు జెనీలియా కలిసి నటించారు. వీళ్లిద్దరూ కూడా నిజజీవితం లో భార్యభర్తలు అనే విషయం మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమా ‘వేద్’ పేరుతో రీమేక్ అయ్యి టాలీవుడ్ లో కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

majili-3

అక్కడ ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక పోతే ఈ సినిమా లేటెస్ట్ గా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఎందుకంటే రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ ప్రవాహ్ అనే ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ ఛానల్ కి సంబంధించిన 1446 ఎరుపు రంగు గొడుగులను హార్ట్ షేప్ లో అమర్చారు.

majili-1

సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అలా చేసారు. ఇలా గతం లో ఎవ్వరూ కూడా చెయ్యలేదు, చరిత్రలో ఇదే తొలిసారి, అందుకే అలా ఈ విషయం లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కించారు. అలా నాగ చైతన్య (Naga Chaitanya) నటించిన సినిమాని రీమేక్ చేస్తే, అది గిన్నిస్ బుక్ కి ఎక్కినందుకు గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ వేస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Majini
  • #naga chaitanya

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

7 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

8 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

9 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

13 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

13 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

15 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

15 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

16 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version