Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్న నాగ చైతన్య

తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్న నాగ చైతన్య

  • February 23, 2018 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్న నాగ చైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారంతో బ్రేకింగ్ న్యూస్ లో నిలిచిన ఈ హీరో.. తర్వాత కూడా అదే విధంగా వార్తల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ప్రేమ, పెళ్లి విషయంలో కాకుండా కెరీర్ గురించి చైతూ పై అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య, బాబీ దర్శకత్వంలో నటించబోతున్నారని, యువ డైరక్టర్ సౌజన్య కథకి ఒకే చెప్పారని ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుందని గాసిప్స్ వచ్చాయి. అంతేకాదు తన భార్య సమంతతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై విసిగిపోయిన నాగ చైతన్య స్పందించారు.

తన సినిమాల గురించి వస్తున్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. “నా సినిమాల గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు చక్కగా రూపుదిద్దుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న కథలు వింటున్నాను. నా తదుపరి సినిమాల గురించి త్వరలో వెల్లడిస్తాను.” అని అని నాగచైతన్య ట్వీట్‌ చేశారు. ఇలా రూమర్లకు చెక్ పెట్టారు.naga-chaitanya-twitter

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Naga Chaitanya Interview

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

28 mins ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

2 hours ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

6 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version