Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రెండు మతాల సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం చేసుకున్న సమంత, నాగ చైతన్య

రెండు మతాల సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం చేసుకున్న సమంత, నాగ చైతన్య

  • January 30, 2017 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు మతాల సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం చేసుకున్న సమంత, నాగ చైతన్య

ప్రేమ కథా చిత్రాలకు అక్కినేని ఫ్యామిలీ పెట్టింది పేరు. తమ సినిమాల్లో ప్రేమకు కులం, మతం అడ్డుకాదని చూపించారు. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను ప్రేమను గౌరవిస్తామని అక్కినేని నాగార్జున చాటారు. తన పెద్ద కొడుకు నాగ చైతన్య వేరే మతానికి చెందిన అమ్మాయి సమంతను ప్రేమిస్తున్నానని చెప్పగానే ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. వారిద్దరికీ పెద్దల సమక్షంలో నిన్న వైభవంగా నిశ్చితార్ధం నిర్వహించారు. మగపెళ్ళివారము అని బెట్టుచేయకుండా.. సమంత కుటుంబసభ్యుల కోరిక మేరకు మొదట క్రైస్తవ సంప్రదాయ ప్రకారం చర్చ్ ఫాదర్ ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ జరిపించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్ధం నిర్వహించారు.

బొట్టు పెట్టించుకుని సమంత హోమం చేయడం విశేషం. ఇలా ఇరు కుటుంబసభ్యుల మధ్య అవగాహనతో సాగిన ఈ వేడుక గురించి అతిథులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అక్కినేని నాగార్జునను అభినందనలతో ముంచెత్తుతున్నారు. త్వరలో జరగనున్న ఈ పెళ్లి కూడా రెండు మతాల ప్రకారం జరగనుంది. మొదట చర్చిలో యేసుప్రభువు ముందు సమంత, చైతూ  ఆలుమగలు కాగా, అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం భార్య భర్తలు కానున్నారు. ఈ రెండు పెళ్లిళ్లకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అనంతరం జరిగే రిసెప్షన్ కి మాత్రం  అందరికీ ఆహ్వానం ఉంటుందని తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #chaisam
  • #naga chaitanya
  • #naga chaitanya&samantha engagement
  • #nagarjuna

Also Read

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

related news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

4 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

22 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

23 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

52 mins ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

2 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

4 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version