Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Naga Chaitanya: కెరీర్ ను రిస్క్ లో పెడుతున్న చైతన్య!

Naga Chaitanya: కెరీర్ ను రిస్క్ లో పెడుతున్న చైతన్య!

  • July 24, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: కెరీర్ ను రిస్క్ లో పెడుతున్న చైతన్య!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య సినీ కెరీర్ లో 50కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదనే సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ సినిమాతో చైతన్య 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చైతన్య నటిస్తున్న థ్యాంక్ యూ సినిమాపై కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే నాగచైతన్య త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ తో నాగచైతన్య ఓటీటీ మూవీ గురించి చర్చలు జరుపుతున్నారు.

అయితే చైతన్య తీసుకున్న నిర్ణయం అక్కినేని అభిమానులకు నచ్చడం లేదు. చైతన్య కెరీర్ ను రిస్క్ లో పెడుతున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం. స్టార్ హీరో నాగార్జునకు థియేట్రికల్ మార్కెట్ తగ్గడంతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చినా అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ కావడం లేదు. అయితే చైతన్య ఎంట్రీ ఇచ్చి ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రభావం కెరీర్ పై కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడిన తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరోవైపు లవ్ స్టోరీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏపీలోని టికెట్ రేట్లను బట్టి సినిమాలను రిలీజ్ చేయాలో వద్దో నిర్ణయం తీసుకోవాలని పెద్ద సినిమాల నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా రిలీజ్ ఆలస్యమైతే నిర్మాతలపై వడ్డీ భారం పెరిగే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #naga chaitanya
  • #OTT
  • #Sharth Marur

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version