Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు… ఎవరెవరంటే?

నాగ చైతన్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు… ఎవరెవరంటే?

  • November 4, 2020 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు… ఎవరెవరంటే?

కరోనా కారణంగా సినిమా నిర్మాతలకు పెద్ద దెబ్బె పడింది.కొన్నాళ్ళ పాటు షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్లు మొదలైనప్పటికీ… సేఫ్టీ మెజర్మెంట్స్ తో షూటింగ్ లు నిర్వహించడానికి వారికి చాలా ఖర్చు అవుతుందట. సినిమా మొదలైనప్పుడు తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ లు ఎలాగూ కట్టాలి. ఈ క్రమంలో నటీనటుల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందిగా వారు కోరారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ముందుకు వచ్చారు.

ఇక దర్శకనిర్మాతలు కూడా బడ్జెట్ శృతిమించకుండా కథలో కీలక మార్పులు కూడా చేయించుకుంటున్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో నాగ చైతన్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే… నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసుకోబోతున్నారట. ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ఒకరు కాగా…మరొకరు స్టార్ హీరోయిన్…ఇంకొకరు మీడియం రేంజ్ హీరోయిన్ అని తెలుస్తుంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Dil Raju
  • #Director Vikram K Kumar
  • #Priyanka Arul Mohan
  • #Thank You

Also Read

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

టాలీవుడ్‌పై థియేటర్‌ ఓనర్ల పిడుగు.. మేం షోస్‌ వేయలేం అంటూ..!

trending news

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

18 mins ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

4 hours ago
Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

5 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

41 mins ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

2 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

4 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version