Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వాయిదా పడ్డ ‘ప్రేమమ్’ ?

వాయిదా పడ్డ ‘ప్రేమమ్’ ?

  • March 18, 2016 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాయిదా పడ్డ ‘ప్రేమమ్’ ?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో నటిస్తున్నాడు. చందు మొడెంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమమ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ చిత్రబృందం ముందుగా భావించినప్పటికీ..

సమ్మర్ లో పెద్ద చిత్రాలు విడుదల అవుతుండటంతో ఈ చిత్ర విడుదలను జూలైకి వాయిదా వేశారు. మలయాళీ చిత్రం ప్రేమమ్ ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తుండగా.. ఈ చిత్రంలో .చైతు సరసన మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గోపిసుందర్ స్వరకర్త.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Premam Movie
  • #Sruthi Haasan

Also Read

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

related news

Naga Chaitanya, Sobhita: ఇన్స్టాగ్రామ్ ఎమోజీతో మొదలైన ప్రేమకథ!

trending news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

32 mins ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

1 hour ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

2 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

14 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

14 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

13 mins ago
Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

34 mins ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

20 hours ago
Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

21 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version