Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » సంపూర్ణేష్ కొబ్బరిమట్ట రికార్డ్ షాట్ తరహాలో శౌర్య సినిమాలో సీన్

సంపూర్ణేష్ కొబ్బరిమట్ట రికార్డ్ షాట్ తరహాలో శౌర్య సినిమాలో సీన్

  • August 1, 2019 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంపూర్ణేష్ కొబ్బరిమట్ట రికార్డ్ షాట్ తరహాలో శౌర్య సినిమాలో సీన్

“కొబ్బరిమట్ట” సినిమా కోసం సంపూర్ణేష్ బాబు చెప్పిన 3.27 నిమిషాల లాంగెస్ట్ డైలాగ్ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేయడమే కాదు.. పెద్ద సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి లేదా కనీసం ఆ రికార్డ్ కు దరిదాపుల్లోకి వచ్చేందుకు యంగ్ హీరో నాగశౌర్య సన్నద్ధమవుతున్నాడని తెలుస్తోంది.

naga-shaurya-to-break-sampoornesh-babus-record1

శౌర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో ఒక 3 నిమిషాల యాక్షన్ బ్లాక్ ను సింగిల్ టేక్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఫలక్ నుమా దాస్ సినిమాలో కూడా ఇదే తరహాలో క్లైమాక్స్ 10 నిమిషాల ఎపిసోడ్ ను కట్ లేకుండా షూట్ చేశారు. ఇప్పుడు శౌర్య చేస్తున్న సాహసం ఎంతవరకూ సత్ఫలితాన్నిస్తుంది అనేది చూడాలి. ఇకపోతే.. శౌర్య సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రమణ తేజ దర్శకుడు. ఐరా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kobbari Matta Movie
  • #Naga Shaurya
  • #Sampoornesh Babu

Also Read

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

related news

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

‘షష్టిపూర్తి’ ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది.. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది- నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్

Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

Kalyan Ram: విజయ్‌ దేవరకొండలా మారిపోయిన కల్యాణ్‌ రామ్‌.. ఏంటి సంగతి?

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

trending news

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

12 seconds ago
Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

5 hours ago
Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

Mirai Teaser Review: తేజ సజ్జ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడేనా?

5 hours ago
వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

1 day ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

1 day ago

latest news

Mani Ratnam: 70 ఏళ్ల కమల్‌తో 42 ఏళ్ల త్రిష రొమాన్స్‌.. మణిరత్నం రియాక్షన్‌ ఇదే!

3 hours ago
ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

17 hours ago
Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

21 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

22 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version