Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నీహారిక జంటకు కరోనా టెస్ట్.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు

నీహారిక జంటకు కరోనా టెస్ట్.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు

  • January 2, 2021 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నీహారిక జంటకు కరోనా టెస్ట్.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్ర తారలు కరోనా వైరస్ భారిన పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగా ఫ్యామిలీలో కూడా వైరస్ ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. నిహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి వేడుకను అలాగే రిసెప్షన్ పార్టీని కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసిన మెగా ఫ్యామిలీ ఇటీవల క్రిస్టమస్ వేడుకలో ఒక్కసారికి కరోనా భారిన పడ్డారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇక మొదట మెగా పవర్ స్టార్ తనకు పాజిటివ్ వచ్చిందని తెలియగానే కుటుంబ సభ్యులందరిని అలెర్ట్ చేశాడు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కొత్త జంట నిహారిక, చైతన్యలకు పాజిటివ్ వచ్చినట్లుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే వెంటనే ఆ రూమర్స్ పై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి నిజం లేదని అంటూ వారికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని అన్నారు. ఇటీవల హానిమూన్ కోసమని మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే వెళ్లేముందే ఎయిర్ పోర్ట్ లో పరిక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందట. ఆ తరువాత మరోసారి కూడా టెస్ట్ చేయించుకున్నారని అప్పుడు కూడా నెగిటివ్ వచ్చినట్లు నాగబాబు వివరణ ఇచ్చాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

16

17

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
‘

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Babu
  • #Niharika
  • #Niharika konidela
  • #venkata Chaitanya

Also Read

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

related news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

4 mins ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

15 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

20 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

21 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

24 hours ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

14 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version