Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Nagababu: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వార్తల గురించి నాగబాబు అలా అన్నారా?

Nagababu: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వార్తల గురించి నాగబాబు అలా అన్నారా?

  • June 3, 2023 / 12:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వార్తల గురించి నాగబాబు అలా అన్నారా?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినా ఈ సినిమాల వల్లే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి అటు లావణ్య కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ స్పందించలేదు. అయితే ఈ నెల 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్యలకు నిశ్చితార్థం జరగనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ధృవీకరణ రాలేదు. అయితే వరుణ్ లావణ్య పెళ్లి వార్తల గురించి స్పందించాలని కోరగా నాగబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. వరుణ్ తేజ్ పెళ్లి వార్తల గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. వరుణ్ తేజ్ పెళ్లి ఎవరితో అనే ప్రశ్న గురించి నేను ఎలాంటి కామెంట్ చేయనని త్వరలో వరుణ్ తేజ్ ఆ విషయాలను వెల్లడిస్తారని నాగబాబు (Nagababu) తెలిపారు.

మరోవైపు వరుణ్ తేజ్ మాత్రం పిజ్జా తింటూ గవ్వలను ప్రిపేర్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పెళ్లికి ముందే వంటలు నేర్చుకుంటున్నావా బ్రో అంటూ కొంతమంది వరుణ్ తేజ్ ఫోటోల గురించి సరదాగా స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో అటు వరుణ్ తేజ్ ఇటు ప్రవీణ్ సత్తారు సక్సెస్ సాధించాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #Naga Babu
  • #varun
  • #Varun Tej

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

3 mins ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

33 mins ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

7 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

12 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

13 hours ago

latest news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

15 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

17 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version