Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Nagababu: అలా అడిగితే సగం ఆస్తి ఇచ్చేవాడిని : నాగబాబు

Nagababu: అలా అడిగితే సగం ఆస్తి ఇచ్చేవాడిని : నాగబాబు

  • April 20, 2021 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: అలా అడిగితే సగం ఆస్తి ఇచ్చేవాడిని : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నాగబాబు అభిమానులతో నిత్యం టచ్ లో ఉండటంతో పాటు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. నాగబాబు ఇస్తున్న జవాబులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగబాబు ఆస్క్‌ మి ఏ క్వశ్చన్‌ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ ఛాట్ నిర్వహించారు. లైవ్ ఛాట్ లో భాగంగా ఒక నెటిజన్ నాగబాబును ఉద్దేశించి “ఎంత ఆస్తి ఉంది నీకు?” అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇస్తూ “నన్ను నువ్వు అని సంభోధించావ్.. రెస్పెక్ట్ తగ్గింది సో చెప్పను.. మీకు ఎంత ఉంది అని అడిగి ఉంటే నా ఆస్తి ఎంత ఉందో చెప్పడంతో పాటు అందులో సగం నీకు ఇచ్చేవాడిని బ్యాడ్ లక్” అంటూ సమాధానం ఇచ్చి నాగబాబు నెటిజన్ కు ఝలక్ ఇచ్చారు. మరో నెటిజన్ మీరు ఉండే ఇంటి విలువ 50 కోట్లు ఉంటుందా..? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నాగబాబు ” ముఖేశ్ అంబానీ కన్నా 10 రూపాయలు తక్కువ.. మిగతాదంతా సేమ్ 2 సేమ్” అని సమాధానమిచ్చారు.

నాగబాబు ఇచ్చిన సమాధానంతో అవాక్కవడం నెటిజన్ వంతయింది. నాగబాబు ఇంటి విలువ విషయంలో వ్యంగ్యంగా బదులివ్వగా కొందరు నెటిజన్లు మాత్రం ముకేశ్ అంబానీతో పోల్చాడంటే నాగబాబు ఆస్తి విలువ బాగానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు నాగబాబు ఛత్రపతి రీమేక్ లో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. బుల్లితెర షోలకు నాగబాబు దూరంగా ఉన్నా జీ తెలుగు ఛానెళ్లలో ప్రసారమయ్యే ఈవెంట్లలో కనిపించి సందడి చేస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Babu
  • #Konidela Naga Babu
  • #Mega Brother Naga Babu
  • #Naga Babu

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

15 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

16 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

16 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

16 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

12 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

13 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version