Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Naga Babu: ఓటుకి రూ.10 వేలు..మరోసారి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!

Naga Babu: ఓటుకి రూ.10 వేలు..మరోసారి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!

  • October 6, 2021 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: ఓటుకి రూ.10 వేలు..మరోసారి నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు..!

మామూలు రోజుల్లో మేమంతా ఒక్కటే అన్నట్లుగా ఉండే సినీ పెద్దలు… ‘మా’ ఎలక్షన్స్ వచ్చేసరికి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం… ప్రెస్ మీట్లలో రెచ్చిపోయి వార్ణింగ్ లు ఇచ్చుకోవడం.. వంటివి చూస్తూనే వస్తున్నాం. ప్రకాష్ రాజ్ వెర్సస్ విష్ణు ల మాటల యుద్ధం ప్రతీరోజు అందరూ చూస్తున్నదే.ఈ మేటర్ ఫిర్యాదుల వరకు కూడా వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా మెగాబ్రదర్ నాగబాబు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

నాగబాబు మాట్లాడుతూ.. “ఒక మాట విన్నాను.. అది నిజమా కాదా..అన్నది నాకు తెలీదు.అదేంటంటే.. ఆర్టిస్టులకు మొదటి సారి డబ్బు ఆశ చూపిస్తున్నారు అనేది.మా సెక్షన్ మెంబర్స్‏కు డబ్బు ఆశ చూపించడం.. నిజమా, కాదా.. తెలీదు కానీ.. గతంలో మా అసోసియేషన్ మసకబారిపోయింది అని నేను అన్నాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను ‘మా’ అసోసియేషన్ మసకబారబోతుంది.. మా అసోసియేషన్ మెంబర్స్ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు.. కానీ మీరు అలాంటి ప్రలోభాలకు లొంగిపోకండి. ప్రకాష్ రాజ్..

‘మా’ కి లాంగ్ ఫ్యూచర్ చూపించడానికి వచ్చాడు.. ​ప్రకాష్ రెండు సంవత్సరాలు కాదు.. మూడు తరాలకు ఉంటే గానీ.. ‘మా’ అసోసియేషన్ పోజిషన్ టాప్ లెవల్ కు వెళ్ళదు.ప్రకాష్ రాజ్ దమ్మున్నవాడు. సినిమాకు కోటి రూపాయలు తీసుకునే వ్యక్తి.. డబ్బు వదులుకుని మా కోసం వచ్చాడు. ప్రకాష్ రాజ్‌ని గెలిపించుకుంటాము. చిన్న, పెద్ద సినిమాలకు ప్రకాష్ రాజ్ కావాలి. ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడే కాదు ఉత్తమ వ్యక్తి కూడా” అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #Manchu Vishanu
  • #Megastar Chiranjeevi
  • #Movie Artist Association
  • #Naga Babu

Also Read

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

related news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

trending news

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

2 hours ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

6 hours ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

6 hours ago

latest news

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

6 hours ago
Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

6 hours ago
Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

6 hours ago
Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

1 day ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version