Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » పెద్ద సినిమానే కానీ… హీరో కాదట!

పెద్ద సినిమానే కానీ… హీరో కాదట!

  • January 25, 2021 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద సినిమానే కానీ… హీరో కాదట!

బాలీవుడ్‌కి వెళ్లాలని ఆలోచన లేని టాలీవుడ్‌ హీరో ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది ఈ విషయం బయటకు చెప్పరు. అవకాశం వస్తే ఠక్కున ముంబయి ఫ్లయిట్‌ ఎక్కేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఇలా బాలీవుడ్‌ ఆశ పడుతున్న హీరోలు తక్కువే. పాన్‌ ఇండియా సినిమాలతో ప్రభాస్‌ చేస్తున్నాడు. విజయ్‌ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అంతకుముందే రానా బాలీవుడ్‌లో అడుగుపెట్టేశాడు. అయితే సపోర్టింగ్‌ క్యారెక్టర్‌తో. ఇప్పుడు అదే రూట్‌లో అతని బావ కూడా బాలీవుడ్‌లోకి వచ్చేస్తున్నాడట.

అక్కినేని కుటుంబానికి బాలీవుడ్‌ పెద్ద కొత్తేం కాదు. నాగార్జున ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ చేస్తున్నాడు. అదే రూటులో నాగ చైతన్య కూడా బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడట. అయితే హీరోగా కాకుండా తన బావ రానా స్టయిల్‌లో సపోర్టింగ్‌ యాక్టర్‌గా బాలీవుడ్‌కి వెళ్లబోతున్నాడనేది తాజా సమాచారం. ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో కీలక పాత్ర కోసం చైతును చిత్రబృందం సంప్రదించిందట. దానికి అక్కినేని కుర్రాడు ఓకే చెప్పాడని సమాచారం.

‘లాల్‌ సింగ్‌ చద్దా’లో కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని అడిగారని గతంలో వార్తలొచ్చాయిగా. ఆ పాత్రే ఇప్పుడు చైతు చేస్తున్నాడట. సినిమాలో ఈ పాత్రకు తగిన గుర్తింపు ఉండటం, ఆమిర్‌ ఖాన్‌ లాంటి వ్యక్తితో సినిమా చేసే అవకాశం రావడంతో చై వెంటనే ఓకే చెప్పేశాడని సమాచారం. ఓవైపు భార్య సమంత ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇటు చై రెడీ అవుతున్నాడు. సూపర్‌ కదా.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Khan
  • #Bollywood
  • #Lal Singh Chanda
  • #nagachaitanya

Also Read

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

related news

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

trending news

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

1 hour ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

1 hour ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

3 hours ago

latest news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version