Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగ్, అమల.. మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు వైరల్..!

నాగ్, అమల.. మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు వైరల్..!

  • February 10, 2021 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్, అమల..  మాల్దీవ్స్ ట్రిప్ ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ సెలబ్రిటీలు వరుస పెట్టి మాల్దీవుల్లో మెరుస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. గతేడాది అక్టోబర్లో పెళ్లి చేసుకున్న కాజల్ హనీమూన్ ట్రిప్ నిమిత్తం తన భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ ఫోటో షూట్లలో పాల్గొని.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి.. ఆ అందమైన ప్రదేశాలను విజిట్ చెయ్యకపోతే వేస్ట్ అన్నట్టు కామెంట్లు పెట్టింది. అంతే.. ఈ స్టార్ హీరోయిన్ ఇలా కామెంట్ పెట్టడంతో వరుస పెట్టి మన టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు.

కాజల్ తరువాత రకుల్ ప్రీత్ సింగ్, దిశా పటాని,ప్రణీత, శాన్వి శ్రీవత్స.. వంటి హీరోయిన్లతో పాటు నాగ చైతన్య, సమంత… నిహారిక,చైతన్య.. మంచు ఫ్యామిలీ.. అలాగే ఈ మధ్యనే కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా అక్కడ సందడి చేసిన ఫోటోలను మనం చూసాము. తాజాగా ఈ లిస్ట్ లోకి మన ‘కింగ్’ నాగార్జున, అమల కూడా చేరారు. అవును ఈ మధ్యనే నాగార్జున, అమల దంపతులు కూడా మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లారు. అక్కడ వారు ఎంజాయ్ చేసిన ఫోటోలను అమల తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఈ ఫొటోల్లో అఖిల్, చైతన్య,సమంత లు లేరు. వారు ముందుగానే మాల్దీవుల ట్రిప్ కు వెళ్ళొచ్చేసారు. ఇక నాగ్,అమల మాల్దీవుల ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యనే తన ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాగార్జున.. తరువాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘బంగార్రాజు’ చిత్రం చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం.

1

2

3

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Amala
  • #Amala Akkineni
  • #nagarjuna

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

24 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

24 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

42 mins ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

20 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version