Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nagarjuna: బిగ్ బాస్ వేదికపై నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఏమన్నారంటే?

Nagarjuna: బిగ్ బాస్ వేదికపై నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఏమన్నారంటే?

  • September 12, 2022 / 04:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బిగ్ బాస్ వేదికపై నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఏమన్నారంటే?

బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై తీవ్రస్థాయిలో పలు విమర్శలు ఎదురవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే గత సీజన్లో నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం పట్ల సీపీఐ నేత నారాయణ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నటుడు నాగార్జున పట్ల కూడా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఏం తెలియజేయబోతున్నారు అంటూ ఈయన పెద్ద ఎత్తున మండిపడ్డారు.

ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఏంటి ఇదంతా డబ్బు కోసమే.డబ్బు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదంటూ నారాయణ నాగార్జున గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సాధారణంగా నాగార్జున ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ నారాయణ చేస్తున్నటువంటి విమర్శలు రోజురోజుకు హద్దులు దాటుతుండడంతో ఏకంగా బిగ్ బాస్ వేదికపైనే నాగార్జున తన స్టైల్లో నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే ప్రతి శని ఆదివారాలలో నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడే విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే శనివారం ఎపిసోడ్లో భాగంగా కపుల్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మెరీనా రోహిత్ విషయంపై మాట్లాడుతూ… రోహిత్ మేరీనాని కాస్త బాగు చూసుకోవయ్యా అంటూ చెప్పడమే కాకుండా ఒకసారి ప్రేమగా తనకు టైట్ హాగ్ ఇవ్వు అంటూ నాగార్జున తెలిపారు.

మీకు లైసెన్స్ ఉంది మీరిద్దరూ భార్యాభర్తలు మీరు ఇద్దరు హగ్ చేసుకోవడంలో తప్పులేదని చెబుతూనే నారాయణ.. నారాయణ అంటూ కౌంటర్ వేశారు. ఇలా వీరిద్దరూ భార్యాభర్తలని వీరిద్దరూ హగ్ చేసుకుంటే తప్పులేదు అంటూ పరోక్షంగా నాగార్జున సీపీఐ నేత నారాయణకు కౌంటర్ ఇచ్చారు.గత సీజన్లో షణ్ముఖ్ జస్వంత్ సిరి తరచూ హగ్ చేసుకోవడం వల్లే పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లి వెత్తాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి నాగార్జున వీరికి లైసెన్స్ ఉందంటూ పెళ్లి జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #CPI Narayana
  • #nagarjuna

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

9 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

11 mins ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

45 mins ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

2 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version