Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: రవి సంచాలక్ గా ఏం చేశాడో క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..!

Bigg Boss 5 Telugu: రవి సంచాలక్ గా ఏం చేశాడో క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..!

  • November 21, 2021 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: రవి సంచాలక్ గా ఏం చేశాడో క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ ని కరెక్ట్ చేస్తుంటాడు. ఎవరు ఫెయిర్ గా ఆడుతున్నారు, ఎవరు కన్నింగ్ గా గేమ్ ఆడుతున్నారు అనేది హింట్స్ ఇస్తుంటారు. అంతేకాదు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గేమ్ ఎలా ఉంది అనేది కూడా చెప్తుంటారు. దీన్ని బట్టీ హౌస్ మేట్స్ వాళ్ల గేమ్ ని ఎనలైజ్ చేస్తూ వస్తుంటారు. ఈ సమయంలోనే రవికి స్ట్రాంగ్ గా కోటింగ్ పడింది.

హౌస్ లో టాస్క్ లో బెస్ట్ అనుకున్నవాళ్లకి గోల్డ్ బాల్స్, అలాగే వరెస్ట్ అనుకున్న వాళ్లకి బొగ్గు ఇమ్మని చెప్పాడు నాగార్జున. ఇక్కడే రవి వరెస్ట్ గా సన్నీ అనిపించాడని మరోసారి సన్నీకి కోల్ ఇచ్చాడు. ఎక్కడో గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పాడు. అంతేకాదు, లాస్ట్ లో మ్యాథ్స్ టాస్క్ లో ఛాన్స్ వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయాడని చెప్పాడు. ఇక్కడే నాగార్జున నువ్వు స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో సన్నీ పై పగతీర్చుకున్నావా అని అడిగాడు.

దీనికి తను సంచాలక్ గా రైట్ డెసీషన్ తీస్కున్నానని, సరిగ్గా టీషర్ట్ ధరించమని చాలాసార్లు చెప్పానని అన్నాడు. నాగార్జున నువ్వు మధ్యలో చెప్పావ్ అని అన్నాడు. రివర్స్ లో ధరించడం కూడా కరెక్ట్ కాదని సన్నీకి కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇక రవి ఎప్పటిలాగానే తన విషయంలో ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక్కడే రవి సంచాలక్ గా ఫెయిర్ గా ఉండాలని గుర్తు చేశాడు నాగార్జున. అంతేకాదు, శ్రీరామ్ చంద్ర చాలా తెలివిగా నీకు పవర్ అమ్మేశాడని, నువ్వు బకరా అయ్యావ్ చూసావా అంటూ మాట్లాడాడు.

దీంతో రవి అతనికి పవర్ వస్తే నాకు, నాకు పవర్ వస్తే అతనికి అని ముందే అనుకున్నామని చెప్పాడు. ఇక్కడే సన్నీ మద్యలో వచ్చి మరి నా పవర్ ని ఎందుకు నన్నే ఉపయోగించమని చెప్పావ్ అంటూ అడిగాడు. ఇక నాగార్జున నువ్వు సంచాలక్ గా ఫెయిర్ గా ఉండు, నీ డెసీషన్ నువ్వు తీస్కో అంతేకానీ మద్యలో బిగ్ బాస్ ని ఇన్వాల్ చేయాల్సిన అవసరం లేదు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #nagarjuna
  • #Ravi
  • #Sreerama Chandra

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

2 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

3 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

46 mins ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 hour ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

1 hour ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version