Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna, Balakrishna: నాగార్జున, బాలకృష్ణ..ల వింటేజ్ పిక్ వైరల్..!

Nagarjuna, Balakrishna: నాగార్జున, బాలకృష్ణ..ల వింటేజ్ పిక్ వైరల్..!

  • April 4, 2025 / 07:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Balakrishna: నాగార్జున, బాలకృష్ణ..ల వింటేజ్ పిక్ వైరల్..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన మాస్ సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ. కానీ ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. అందులో సింగీతం శ్రీనివాస్  (Singeetam Srinivasa Rao) దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ (Aditya 369)  సినిమా ఒకటి.1991 లో టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. 1991 జూలై 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Nagarjuna, Balakrishna

Nagarjuna on the sets of Balakrishna's Aditya 369 movie

ఆ రోజుల్లో రూ.1.6 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ 2 రకాల పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ- రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 4న ఈ సినిమా రీ- రిలీజ్ కానుంది. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి కూడా నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Nagarjuna on the sets of Balakrishna's Aditya 369 movie

కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేస్తే.. బాగుంటుంది అనే ఆలోచన కూడా అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా.. ‘ఆదిత్య 369’ సెట్స్ లో అక్కినేని నాగార్జున (Nagarjuna) సందడి చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ‘ఆదిత్య 369’ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న టైంలో తీసిన ఫోటో ఇది అని స్పష్టమవుతుంది. 30.. లలో ఈ ఇద్దరు హీరోలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నారు.

అదిదా సర్ప్రైజ్… కానీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 369
  • #Balakrishna
  • #nagarjuna
  • #Singeetam Srinivasa Rao

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

12 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

12 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

11 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

14 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version