Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » HIT3: అదిదా సర్ప్రైజ్… కానీ..!

HIT3: అదిదా సర్ప్రైజ్… కానీ..!

  • April 4, 2025 / 05:40 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT3: అదిదా సర్ప్రైజ్… కానీ..!

నేచురల్ స్టార్ నాని  (Nani) వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరోపక్క అతని నిర్మాణంలో రూపొందిన ప్రతి సినిమా హిట్ అయ్యింది. ముఖ్యంగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT), ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) వంటివి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ‘హిట్’ యూనివర్స్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని టీమ్ చెప్పిన సంగతి తెలిసిందే.

HIT3

HIT3 vs Kingdom buzz comparison heats up

సో ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ‘హిట్ 8’ లో .. ‘హిట్ 7′ వరకు నటించిన హీరోలందరూ కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని తెలుస్తుంది.’హిట్’ లో విశ్వక్ సేన్ (Vishwak Sen)  హీరోగా నటించాడు. ‘హిట్ 2’ లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించాడు. ‘హిట్ 3’ లో  (HIT 3) నాని హీరోగా నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Hero Karthi in HIT3 movie

అలాగే ‘హిట్ 2’ హీరో అడివి శేష్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. వాస్తవానికి విశ్వక్ సేన్ కూడా నటించాలి. కానీ అతను నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి ఇష్టపడట్లేదు అని సమాచారం. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట.ఇక అడివి శేష్ కి అలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి అతను ఓకే చెప్పాడు. అయితే క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరోని కూడా రివీల్ చేస్తారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.

A shocking story behind HIT3 movie making

మొన్నటి వరకు బాలయ్య.. ‘హిట్ 4’ హీరో అంటూ టాక్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ హీరో కార్తీ (Karthi) ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ‘హిట్ 3’ (HIT3) లో కార్తీ కామియో కూడా ఉంటుందట. అయితే ఈ విషయంపై టీం ముందుగా క్లారిటీ ఇస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సినిమాలో చూపిస్తుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HI3
  • #karthi
  • #Nani
  • #Sailesh Kolanu

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

related news

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Karthi: ‘ఖైదీ 2’.. ఆ అనుమానాలే నిజమవుతున్నాయా.. కార్తి మాటలు వింటే..!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

15 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

16 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

17 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

19 hours ago
The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

21 hours ago

latest news

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

13 hours ago
11 ఏళ్ల తర్వాత హీరోహీరోయిన్లుగా ఆ యాక్టర్‌ కపుల్‌.. ఎవరు? ఏ సినిమా అంటే?

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

14 hours ago
Oscar: ఈ ఆస్కార్‌ బరిలో నిలిచిన మన సినిమాలు ఎన్నంటే? ఒకటి అఫీషియల్‌.. మిగిలినవి!

Jana Nayagan: పరిస్థితి మా చేయి దాటిపోయింది.. ‘జన నాయగన్‌’ ప్రొడ్యూసర్‌ ఎమోషనల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version