Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Nagarjuna: అఖిల్ – బిందులపై నాగ్ సీరియస్..! బాత్రూమ్ ఇష్యూ బయటపెట్టిన నాగార్జున..!

Nagarjuna: అఖిల్ – బిందులపై నాగ్ సీరియస్..! బాత్రూమ్ ఇష్యూ బయటపెట్టిన నాగార్జున..!

  • April 25, 2022 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: అఖిల్ – బిందులపై నాగ్ సీరియస్..! బాత్రూమ్ ఇష్యూ బయటపెట్టిన నాగార్జున..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ సండే హీట్ డేగా మారిపోతోంది. ఫస్ట్ ఒక గంట సేపు హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన తర్వాత ఫన్ జోన్ లోకి వస్తున్నాడు హౌస్ట్ నాగార్జున. వారాలు గడిచేకొద్ది హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ ని చూపిస్తూ, ఆడియన్స్ కి కూడా క్లారిటీ ఇస్తున్నారు. ముందుగా శివని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున బాత్రూమ్ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

Click Here To Watch NOW

అసలు అఖిల్ అన్న మాట ఏంటి ? నువ్వు బిందుకి వెళ్లి ఎందుకు చెప్పావ్ ? స్ట్రయిట్ గా శివని అడిగేసరికి శివ ఖంగారు పడ్డాడు. కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందనేది బిందుని పిలిచి మరీ అడిగాడు. బాత్రూమ్ దగ్గరకి వెళ్తూ వస్తుంటే అఖిల్ కామెంట్ ఏదో చేశాడని ఈ విషయం అమ్మాయి కాబట్టి చెప్పట్లేదని అన్నాడని శివ నాతో చెప్పాడని బిందు చెప్పింది. దీనిపై క్లారిటీ ఇఛ్చేందుకు అఖిల్ ని సైతం పిలిచాడు కింగ్ నాగార్జున.

నేను నామినేషన్స్ టైమ్ లో డామినేట్ చేద్దామని అలా బాత్రూమ్ తిరుగుతున్నావ్ మాకు కూడా తెలుసు అంటూ మాట్లాడాను అని అంతేకానీ, అసలు ఎలాంటి ఉద్దేశ్యం లేదని, ఎందుకు నా నోట్లో నుంచీ అలా వచ్చిందో తెలియలేదని అఖిల్ ఓపెన్ అయ్యాడు. దీంతో ఈ ఇష్యూకి పుల్ స్టాప్ పెట్టాడు నాగార్జున. ఓరిజినల్ వీడియో మీకోసం వెతికి చూపిస్తానని చెప్పాడు. ఇక గేమ్ ఆడుతూ మద్యలో 6వ వారం నామినేషన్స్ ని బయటకి తీస్కుని వచ్చాడు. ఏదైతే ఇద్దరిద్దరుగా వచ్చి బురద పూసుకున్నారో ఆ నామినేషన్స్ టాస్క్ లో జరిగిన మాటలని చూపించాడు.

ఇక్కడే అఖిల్ ని ఉద్దేశ్యించి బిందు నీ బాడీ లాంగ్వేజ్ , పర్సనాలిటీ గురించి కామెంట్ చేస్తూ మాట్లాడింది. అదే టైమ్ లో అఖిల్ కూడా నీ పర్సనాలిటీ కూడా తెలుసులే బాత్రూమ్ కి పదే పదే వెళ్తున్నావ్ అన్నట్లుగా మాట్లాడాడు. ఈ వీడియోని నాగార్జున చూపించి ఇద్దరికీ క్లారిటీ ఇచ్చాడు. అసలు బాత్రూమ్ అని అఖిల్ అన్నాడు కాబట్టే, ఇష్యూ ఇంత వరకూ వచ్చిందని, పిచ్చి వాగుడు వాగొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, అసలు మేటర్ లేని చోట ఏదో ఊహించుకుని చెప్పద్దని శివకి కూడా క్లాస్ పీకాడు. బిందుకి క్లారిటీ ఇఛ్చేశాడు.

ఆ తర్వాత బిందు పక్కకి రా అన్న విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. నువ్వే మీదకి వస్తున్నావ్ అని బిందు అంటే, అవునా నిజమా అంటూ అఖిల్ మాట్లాడాడు. అంతేకాదు, ఏదైనా ఉంటే సోఫాలో పక్కకి కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పాడు. ఈ వీడియోని కూడా చూపించాడు హోస్ట్ నాగార్జున. దీంతో బిందు అఖిల్ కి సారీ చెప్పింది. ఆ తర్వాత అజయ్ స్పైన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడలేదని, నీ వెన్నుముక ధృఢంగా ఉంటే ఆడలో ముందుకెళ్తావ్ అనే ఉద్దేశ్యంతోనే స్ట్రాంగ్ గా ఉండమని మాత్రమే చెప్పిందని క్లారిటీ ఇచ్చేశాడు.

దీంతో అజయ్ కి కూడా క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఆదివారం ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున దుమ్మురేపాడు. ప్రతి ఇష్యూని క్లియర్ చేస్తూ హౌస్ మేట్స్ కి పిచ్చ క్లారిటీ ఇచ్చాడు. తనదైన స్టైల్లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అదీ విషయం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahil
  • #ajay
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

14 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

15 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

16 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

17 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

11 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

13 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

13 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

13 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version