Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సమంత ఎగస్ట్రాలకు నాగ్ చెక్..!!

సమంత ఎగస్ట్రాలకు నాగ్ చెక్..!!

  • July 27, 2016 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సమంత ఎగస్ట్రాలకు నాగ్ చెక్..!!

టాలీవుడ్ క్యూట్ గర్ల్ సమంత చేసే హంగామాకి కింగ్ నాగార్జునకి కోపం వచ్చింది. నాగ్ తనయుడు నాగ చైతన్య, సమంత ప్రేమించుకున్నారు. పెళ్లికూడా చేసుకోబోతున్నారు. ఆ ఆనందాన్ని మనసులోనే దాచి పెట్టుకోకుండా సోషల్ మీడియా వేదికగా స్యామ్ అభిమానులతో చెప్పింది. అంతటితో ఆగకుండా ట్విట్టర్లో ప్రతి అభిమాని అడిగే పెళ్లికి సంబంధించిన ప్రశ్నలకు కొంటెగా, తెలివిగా సమాధానమిచ్చి వార్తల్లో నిలిచింది.

ఆమె సరదా పనుల వల్ల తమ పరువు పోతుందని భావించిన నాగార్జున సమంతను మందలించినట్లు తెలిసింది. “వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తో చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఇప్పటికే మీడియాలో మీ ఫోటోలు, ట్వీట్లు, హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి ప్రస్తావన కొన్ని రోజులు తీసుకురావద్దు. ఎవరైనా అడిగినా సైలంట్ గా ఉండు” అని నాగ్ కాబోయే కోడలికి హిత బోధ చేసినట్లు ఫిలిం నగర్ వర్గీయుల సమాచారం. సమంత ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తోంది. దీని తర్వాత ఏ సినిమాకు సైన్ చేయలేదు. తమిళంలో ధనుష్ మూవీలో నటించేందుకు తీసుకున్న చెక్ ను కూడా రీసెంటుగా తిరిగి ఇచ్చేసింది. ఈ ఏడాది చివర్లో నాగ చైతన్యకు, సమంతకు పెళ్లి ఉండబోతోందని, అందుకే ఈ బ్యూటీ ఏ సినిమాను ఒప్పుకోవడం లేదని టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

4 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

23 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version