Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu OTT: బింధుమాధవి, యాంకర్ శివలపై నాగార్జున సీరియస్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే..!

Bigg Boss Telugu OTT: బింధుమాధవి, యాంకర్ శివలపై నాగార్జున సీరియస్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే..!

  • March 14, 2022 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu OTT: బింధుమాధవి, యాంకర్ శివలపై నాగార్జున సీరియస్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో శనివారం , ఆదివారం ఎపిసోడ్స్ రెండు కలిపి ఆదివారమే టెలికాస్ట్ చేస్తున్నారు. మొత్తం మూడు గంటల పాటు నాన్ స్టాప్ లైవ్ లో నాగార్జున యాంకరింగ్ దద్దరిల్లిపోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని చూపించినపుడే చాలామందికి ఎపిసోడ్ చూడాలన్న ఆసక్తి పెరిగిపోయింది. ఎందుకంటే, ఈ ప్రోమోలో చైతూకి బింధుకి, ఇంకా తేజస్వికి, యాంకర్ శివల ఫోటోలకి డ్రాగర్ గుచ్చుతూ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యాడు.

Click Here To Watch Now

దీంతో బిగ్ బాస్ లవర్స్ అందరూ వాళ్లకి అలా కావాల్సిందే అని సంబరపడ్డారు. అయితే, ఎవ్వరూ చూడని ఫుటేజ్ ని కూడా చూపిస్తూ నాగార్జున యాంకర్ శివకి ఫుల్ క్లాస్ పీకాడు. యాంకర్ శివ సరయుతో డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు అని చెప్పి నామినేషన్స్ లో నామినేట్ చేసింది. దీనికి నటరాజ్ మాస్టర్ కూడా అవును నువ్వు మాట్లాడావ్ అని, చపాతీ పిండి తడపమంటే, నాకు పిసకడం రాదు, పిసికేవాళ్లని పంపిస్తా అంటూ అన్నావ్ అని కన్ఫార్మ్ చేశారు. దీంతో నామినేషన్స్ వేడెక్కాయి.

ఈమాట అన్నానని నిరూపిస్తే యాంకర్ శివ హౌస్ నుంచీ వెళ్లిపోతానని అన్నాడు. దీంతో నాగార్జున డోర్స్ ఓపెన్ చేసి మరీ శివ అన్న మాటలని చూపించాడు. నాకు పిండి పిసకడం రాదు కానీ, పిసికేవాళ్లని పంపిస్తా అని చాలా క్లియర్ గా శివ సరయుతో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో హౌస్ మొత్తం డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు అని డిసైడ్ చేసింది. మరోవైపు బింధుమాదవికి కూడా ఫుల్ క్లాస్ పీకాడు నాగార్జున ఫుడ్ విషయంలో ప్లేట్ ని విసిరేయడం కరెక్ట్ కాదని చెప్పాడు.

అంతేకాదు, ఇదే ఫుడ్ ని డెస్టీ బీన్ లో వేసినందుకు చైతూకి సైతం ఫుల్ క్లాస్ పీకాడు. ఒక పూట ఫాస్టింగ్ ఉండమని పనిష్మెంట్ కూడా ఇచ్చాడు కింగ్ నాగార్జున. దీంతో ఆదివారం ఎపిసోడ్ ఫుల్ హీటెక్కిపోయింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Siva
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Bindu Madhavi
  • #nagarjuna

Also Read

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

14 mins ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

2 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

2 hours ago
NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

3 hours ago
Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

22 hours ago

latest news

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

32 mins ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

59 mins ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

3 hours ago
Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

Lenin : లెనిన్ నుంచి క్రేజీ అప్డేట్.. అక్కినేని అభిమానుల్లో మొదలైన టెన్షన్ !

3 hours ago
Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

Agadha: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘అగధ’

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version