Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna, Jagan: జగన్ తో మీటింగ్ పై నాగ్ షాకింగ్ కామెంట్స్!

Nagarjuna, Jagan: జగన్ తో మీటింగ్ పై నాగ్ షాకింగ్ కామెంట్స్!

  • October 29, 2021 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Jagan: జగన్ తో మీటింగ్ పై నాగ్ షాకింగ్ కామెంట్స్!

ఏపీ సీఎం జగన్ ను స్టార్ హీరో నాగార్జున ఈరోజు కలిసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ను చూసి చాలా రోజులైందని అందుకే తాను జగన్ ను కలిశానని నాగార్జున షాకింగ్ కామెంట్లు చేశారు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే నాగార్జున జగన్ ను కలిశారని చాలామంది భావిస్తున్నారు. ఏపీ కేబినేట్ మీటింగ్ పూర్తైన తర్వాత నాగార్జున జగన్ తో భేటీ కావడంతో పాటు కలిసి భోజనం చేశారు.

సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాల గురించి ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లను తగ్గించడం వల్ల సినిమా రంగానికి భారీగా నష్టం వాటిల్లుతోందని సినీ ప్రముఖులు భావిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఏపీ కేబినెట్ ఆన్ లైన్ ద్వారా టికెట్ల విక్రయానికి ఆమోదం తెలిపింది. ఇలాంటి సమయంలో నాగార్జున సీఎం జగన్ ను కలవడం గురించి చర్చ జరుగుతోంది.

నాగార్జున సైతం క్లారిటీగా చెప్పకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ భేటీ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడకు రావడం సంతోషంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు. నాగార్జునతో పాటు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ప్రీతం రెడ్డి జగన్ ను కలిశారు. నాగార్జున ప్రస్తుతం బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వయస్సు పెరుగుతున్నా నాగార్జున వేగంగానే సినిమాల్లో నటిస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #AP CM Jagan
  • #nagarjuna
  • #Perni Nani

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

3 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

20 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

20 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

22 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

24 hours ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

1 hour ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

2 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version