‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్3’ విజయవంతంగా 11 వారాలు పూర్తిచేసుకుని 12 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకు రెండు సీజన్లు హోస్ట్ చేసిన ఎన్టీఆర్, నానిల కంటే బెస్ట్ ఎంట్రీ నాగార్జునది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఇలా ఉండగా నిన్న గోవా కి వెళ్తుండగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు నాగార్జున!