Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Nagarjuna: చైతు కొత్త సినిమాపై నాగ్‌ ట్వీట్‌ వావ్‌!

Nagarjuna: చైతు కొత్త సినిమాపై నాగ్‌ ట్వీట్‌ వావ్‌!

  • September 14, 2021 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: చైతు కొత్త సినిమాపై నాగ్‌ ట్వీట్‌ వావ్‌!

అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. అయితే ఆయన చేసిన ప్రేమకథలు, ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌ ప్రేమకథల్లో టాప్‌ అంటే ‘ప్రేమనగర్‌’ పేరే చెబుతారు. సగటు సినిమా ప్రేక్షకుడు ఎవరైనా ఇదే మాట చెబతారు. అలాంటి సినిమాను ఆయన మనవడు నాగచైతన్య సినిమాతో పోల్చారు… తనయుడు నాగార్జున. రీసెంట్‌ ఈ పోస్ట్‌ మీరు నాగార్జున ట్విటర్‌ పేజీలో చూసే ఉంటారు. దాని గురించే కాసేపు మాట్లాడుకుందాం. నాగచైతన్య, సాయిపల్లవి కలసి నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ఒక ఫ్రేమ్‌ను, అలనాటి ‘ప్రేమనగర్‌’లోని ఓ ఫ్రేమ్‌ను తీసుకొని నాగార్జున ఆ ట్వీట్‌ చేశారు. హీరో కౌగిలిలో హీరోయిన్‌ ఒద్దికగా ఉన్న ఫొటోలు అవి. దీంతో అక్కినేని అభిమానులు ‘తాతకు తగ్గ మనవడు’ అంటూ మురిసిపోతున్నారు. మీకూ అలానే అనిపించి ఉంటుంది. టాలీవుడ్‌ ప్రేమకథల్లో ‘ప్రేమనగర్‌’ ఎప్పటికీ మరచిపోలేని సినిమా. దానికి టచ్‌ చేయాలని ఎవరూ అనుకోరు.

కానీ నాగార్జున ‘లవ్‌స్టోరీ’కి ఆ సినిమాతో లంకె పెట్టారు. చైతన్య కొత్త సినిమాపై ఎంత నమ్మకం లేకపోతే నాగార్జున ఆ పని చేస్తారు చెప్పండి. చూద్దాం. మరో పది రోజుల్లో సినిమా వచ్చేస్తుంది కదా.. తెలిసిపోతుంది.

#LoveStory Looking good ra chay!!
All the best!! https://t.co/a2Ud4a2lQc pic.twitter.com/dBjVZLcdHM

— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 13, 2021

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #nagarjuna
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

17 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

18 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

19 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

22 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version