Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: సండే ఎపిసోడ్ లో ఆడుకున్న నాగ్.. సుదీప వెళ్లిపోతూ ఏం చెప్పిందంటే.?

Bigg Boss Telugu 6: సండే ఎపిసోడ్ లో ఆడుకున్న నాగ్.. సుదీప వెళ్లిపోతూ ఏం చెప్పిందంటే.?

  • October 17, 2022 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: సండే ఎపిసోడ్ లో ఆడుకున్న నాగ్.. సుదీప వెళ్లిపోతూ ఏం చెప్పిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎపిసోడ్ అంటే ఎలిమినేషన్ ఎపిసోడ్. ఆరోవారం ఎలిమినేషన్ లో భాగంగా సుదీప ఎలిమినేట్ అయిపోయింది. నాగార్జున సండే ఫండే అంటూ హౌస్ మేట్స్ ని గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి ప్లాస్మాలో బొమ్మలు చూపించి పాటని గెస్ చేయమని చెప్పాడు. దీనికోసం హౌస్ మేట్స్ పోటీపడి మరీ ఆడారు. అయితే, ప్రతిసారి స్టోర్ రూమ్ లో నుంచీ ఆటకి, ఎలిమినేషన్ కి కావాల్సిన ప్రోపర్టీస్ ని హౌస్ మేట్స్ లో ఎవరో ఒకరు స్వయంగా తీస్కుని వస్తారు.

కానీ, ఈసారి గీతు రేవంత్ కి కాలు నొప్పిగా ఉందని తిప్పదని డైలాగ్స్ వేసింది గీతు. నాగార్జున గీతు డైలాగ్స్ కి తిక్కరేగి గీతుని పంపండం మొదలుపెట్టారు. దీంతో బద్దకంగా గీతు ప్రతిసారి స్టోర్ రూమ్ కి వెళ్లింది. వెళ్లినపుడల్లా డైలాగ్స్ వేస్కుంటూ తనదైన స్టైల్లో ఫన్ చేసింది. కానీ, నాగార్జున మాత్రం బాగా తిక్కకుదిర్చాడని హౌస్ మేట్స్ అభిప్రాయపడ్డారు. రేవంత్ అయితే, ప్రతివారం ఇదే చేయండి సార్ , లవ్ యూ సార్ అంటూ ఫన్ చేశాడు. సండే ఎపిసోడ్ లో పాటలు , తర్వాత డైలాగ్స్ గేమ్ ఆడించాడు కింగ్ నాగార్జున.

హౌస్ మేట్స్ ఒక్కొక్కరు డైలాగ్స్ చెప్తూ అది ఎవరిని చూసి చెప్పాలి అనుకంటున్నారో వారి మెడలో వేశారు. ఇక ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ లాస్ట్ వరకూ సుదీపు ఇంకా బాలాదిత్యలని మిగిల్చాడు నాగార్జున. దీంతో అన్నాచెల్లెళ్లలో ఒకరు వెళ్లిపోవడం ఖాయం అనే అనుకున్నారు. సుదీప ఎలిమినేట్ అనేసరికి బాలాదిత్య ఎమోషనల్ అయ్యాడు. అలాగే, మెరీనా – రోహిత్ ఇద్దరూ కూడా బాగా బాధపడ్డారు. రేవంత్, శ్రీసత్య ఎమోషనల్ అవుతూనే సుదీపని సాగనంపారు. సుదీప వెళ్లిపోతూ స్టేజ్ పైన తన జెర్నీని చూసుకుంది. సుదీప జెర్నీలో ఎక్కువశాతం రేవంత్ తో ఆర్గ్యూమెంట్స్, గీతుతో వాదనలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే, నామినేషన్స్ అప్పుడు వాదన పెట్టుకున్నది, హౌస్ లో టాస్క్ ల్లో తనదైన స్టైల్లో ఆడింది ఇవన్నీ చూపించారు. తన గురించి రేవంత్, గీతులు ఏం మాట్లాడుకున్నారో కూడా తను తెలుసుకుంది. దీంతో హౌస్ మేట్స్ కి కొన్ని ట్యాగ్స్ ఇచ్చింది. హౌస్ మేట్స్ కి ఒక్కో కూరగాయని ఇస్తూ వారి గురించి ట్యాగ్ లైన్ ని కూడా ఇచ్చింది. గీతుకి వంకరటింకరగా ఉంటావ్ అని అల్లం ఇచ్చింది. అలాగే గీతుకి బెండకాయ ఇస్తూ జిడ్డు అని, బద్దకం అని చెప్పింది. పచ్చి మిర్చి రేవంత్ కి ఇస్తూ షార్ప్ టంగ్ అనే టైటిల్ ఇచ్చింది.

టమోటా ని అర్జున్ కి ఇచ్చి కన్ఫూజన్ అని చెప్పింది. ఇనయకి ర్యాడిష్ ఇస్తూ తక్కువ మంది ఇష్టపడతారని, చాలా మంచి అమ్మాయి అని చెప్పింది. ఇలా అందరికీ ఒక్కో కూరగాయని ఇస్తూ ట్యాగ్ లైన్స్ ఇచ్చింది సుదీప. వెళ్లిపోతూ హౌస్ మేట్స్ అందర్నీ గేమ్ బాగా ఆడమని చెప్పింది. బాలాదిత్య మాట్లాడుతూ నాకు ఒక చెల్లి, అక్కలాగా సుదీప హౌస్ లో దొరికిందని, నేను బాధలో ఉన్నప్పుడు వచ్చి కన్సోల్ చేసిందని చెప్పాడు. మొత్తానికి సుదీప ఎలిమినేషన్ హౌస్ మేట్స్ లో ఆలోచనలు రేపిందనే చెప్పాలి. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sudeepa

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

1 day ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version