Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Wild Dog: ఓటిటిల సందడి షురూ అయ్యింది.. నాగ్ బోణి అదుర్స్..!

Wild Dog: ఓటిటిల సందడి షురూ అయ్యింది.. నాగ్ బోణి అదుర్స్..!

  • April 26, 2021 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Wild Dog: ఓటిటిల సందడి షురూ అయ్యింది.. నాగ్ బోణి అదుర్స్..!

కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటిటిలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్’‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి కలిసి నిర్మించారు.ఏప్రిల్‌ 2న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఆఫీసర్, ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు క్రిటిక్స్ ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.

ఇక 3 రోజుల క్రితం ఈ చిత్రం ఓటిటిలో విడుదల అయ్యింది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ కు సంబంధించిన అన్ని వెర్షన్లకు మంచి స్పందన లభిస్తుంది. తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుండడం మరో విశేషం. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన నెట్ -ఫ్లిక్స్ వారికి భారీ లాభాలు దక్కినట్టు ఇన్సైడ్ టాక్. ఇక మరో పక్క ‘ఆహా’ ఓటీటీ లో విడుదలైన ‘చావు కబురు చల్లగా’ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం కూడా థియేటర్లలో ప్లాప్ అయ్యింది.అయితే ఇక్కడ మాత్రం ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూయర్ షిప్ వచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు.దానిని బట్టి ఈ సినిమా కూడా ఓటిటిలో హిట్ అయినట్టే..! దీనిని బట్టి చూస్తుంటే మళ్ళీ ఓటిటిల సందడి మొదలైందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahishor Solomon
  • #Akkineni Nagarjuna
  • #AkkineniNagarjuna​​​​​​​​​
  • #Ali reza
  • #Anvesh Reddy

Also Read

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

related news

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

ఈ స్టార్‌ హీరోయిన్‌ ఏమన్నా టాలెంటెడా? ఏకంగా ట్రయథ్లాన్‌లో..

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

trending news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

1 hour ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

1 hour ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

3 hours ago

latest news

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

దయచేసి ఫొటోలు తీయొద్దు.. స్టార్‌ హీరోయిన్‌ రిక్వెస్ట్‌!

2 mins ago
అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

1 hour ago
Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

2 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

4 hours ago
Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version