Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ

బాలయ్య సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ

  • July 31, 2019 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ

వివాహానంతరం కొంతమంది నటీమణులు చిత్ర పరిశ్రమలోనికి పున: ప్రవేశిస్తున్న సంగతి చూస్తున్నదే. పెళ్లికి ముందు నటిగా సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించిన నమిత.. తెలుగు, తమిళంలో అనేక సినిమాలలో నటించారు. ముఖ్యంగా తమిళనాట ఆమెకు మంచి క్రేజ్‌ కూడా ఉండేది. అయితే రాను రాను అవకాశాలు సన్నగిల్లడంతో ప్రేమించన వ్యక్తిని పెళ్లి చేసుకొని సైలెంట్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త స్థిమితపడిన తర్వాత చాలామంది తారల కోవలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బరువు పెరగడం వల్ల కూడా తనకు అవకాశాలు సన్నగిల్లాయని భావించిన ఆమె ఇప్పుడు బరువు తగ్గే పనిపై కూడా దృష్టి పెట్టిందని అంటున్నారు. అందులో భాగంగానే కసరత్తులు చేసి.. బరువు తగ్గిన ఆమె కాస్త స్లిమ్‌ అయ్యారు.

namitha-as-lady-villain-in-balakrishna-movie1

తాజా సమాచారం మేరకు.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందనున్న చిత్రంలో నమిత నెగిటివ్ రోల్లో కనిపించనుందని తెలుస్తోంది. “సింహా” సినిమాలో బాలయ్యతో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో మెరవడమే కాక ఆ సినిమాలో సెక్సీ లెక్చరర్ గానూ ఆకట్టుకొంది నమిత. మళ్ళీ బాలయ్య సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న నమిత మరి సెటిల్ అవ్వగలుగుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #Namitha

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

4 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

4 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

5 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

5 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

6 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

8 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

10 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

12 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version