Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్లీ ఆ రోజులు గుర్తు చేసింది!!!

మళ్లీ ఆ రోజులు గుర్తు చేసింది!!!

  • August 16, 2016 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ ఆ రోజులు గుర్తు చేసింది!!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ…మాజీ మిస్ ఇండియా నమ్రత సిరొధ్కర్ ఊహించని విధంగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక పూర్తిగా తెలుగింటి అమ్మాయిలా మారిపోయి, తన పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే గడిపేస్తున్న నమ్రత అనుకోని విధంగా ప్రిన్స్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది….ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ కు వచ్చిన నమ్రత ఒక విచిత్రమైన డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరికీ ఒక్కసారిగా అలనాటి రోజులను గుర్తు చేసింది.

అయితే ఆమె ఆ ఇవెంట్ కు అలా రావడానికి గల కారణాలు ఏమైనా కానీ, మొత్తానికైతే రకరకాల గుసగుసలు బయట హల్‌చల్ చేస్తునాయి….కొందరు…నమ్రత మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేయబోతోంది అని ఈ మధ్యన వస్తున్న వార్తలకు ప్రాణం పోసే విధంగా మాట్లాడుతుంటే….మరి కొందరు…నమ్రత హీరోయిన్ కాకముందు మోడలింగ్ ఇండస్ట్రీలో మంచి పేరున్న మోడల్.

ఈ రంగంలో తనకున్న పరిచయాల రీత్యా ప్రస్తుతం ఫ్యాషన్ షోలకు పెరిగి పోతున్న క్రేజ్ రీత్యా భాగ్యనగరంలో ఒక బడా ఫ్యాషన్ షోని ఏర్పాటు చేయడానికి అనువుగా నమ్రత ఇలా తనను తాను ఇలా మార్చుకుంది అంటున్నారు. అయితే ఏది ఏమైనా…ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన నమ్రత బ్యూటీ మాత్రం ఎక్కడా ఇంకా చెక్కు చెదరలేదు అనే చెప్పాలి. మరి అసలు విషయం ఏంటో తెలియాలి అంటే మాత్రం మన కొంతకాలం ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

22 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

22 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 day ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

2 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

4 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version