మహేష్ బాబు భార్య నమ్రత మిస్ ఇండియా కాంటెస్ట్ ఫోటోలు,వీడియో వైరల్..!

సాధారణంగా ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నవాళ్లంతా.. వాళ్ళ గ్లామర్ కారణంగానే విన్నర్ అయ్యి ఉంటారు.. అనే అపోహలో ఉంటుంటారు. కొద్దిమంది మాత్రమే కాదు.. చాలా మంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. అందంతో పాటు తెలివి, వ్యక్తిత్వం, కాన్ఫిడెన్స్, ట్యాలెంట్ వంటివి అన్నీ చూసే మిస్ ఇండియా లేదా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి టైటిల్స్ కట్టపెడుతుంటారు.సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. మహేష్ బాబు భార్య కూడా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అన్న సంగతి చాలా మందికి తెలిసిందే.

1993 లో నమ్రత మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. అటు తరువాత ఈమె ఎన్నో హిందీ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక నమ్రత మిస్ ఇండియా కాంటెస్ట్ ఫైనల్ పాల్గొన్నప్పుడు ఆమెను ఎటువంటి ప్రశ్నలు అడిగారో తెలుసా? అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మిస్ ఇండియా ఫైనల్స్ లో నమ్రతను అడిగిన ప్రశ్నలు మరియు జవాబులను ఓ లుక్కేద్దాం రండి :

మొదటగా.. ‘కోడి ముందా? గుడ్డు ముందా? ప్రూవ్ చేయండి’ అనే ప్రశ్న నమ్రతకు ఎదురయ్యింది. దానికి నమ్రత.. ‘కోడి ముందు. ఎందుకంటే కోడి లేకపోతే గుడ్డు అనేది అస్సలు ఉండదు’ అని సమాధానం ఇచ్చింది.ఇక రెండవ ప్రశ్నగా.. ‘ఒకవేళ మీరు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు మీ బెడ్ పై డ్రాకులా ఉంటే మీరేం చేస్తారు?’ అని అడిగగా… ‘ముందు భయపడతాను.ఆ తర్వాత దానితో స్నేహం చేస్తాను’ అంటూ నమ్రత జవాబిచ్చింది.

1

2

3

4

5

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus