Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Balakrishna: ఇకపై అలాంటి ఘటనలు జరగకూడదు.. బాలయ్య కామెంట్స్ వైరల్!

Balakrishna: ఇకపై అలాంటి ఘటనలు జరగకూడదు.. బాలయ్య కామెంట్స్ వైరల్!

  • September 3, 2024 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఇకపై అలాంటి ఘటనలు జరగకూడదు.. బాలయ్య కామెంట్స్ వైరల్!

నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తైన సంగతి తెలిసిందే. ఈ 50 సంవత్సరాల సినీ కెరీర్ లో బాలయ్య ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించడంతో పాటు హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.

Balakrishna

తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు సంబంధించిన ఈవెంట్ గ్రాండ్ గా జరగగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఈ ఈవెంట్ కు హాజరై ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ చేసిన కామెంట్లు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని బాలయ్య తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

కాస్టింగ్ కౌచ్ తరహా ఘటనలు బయటికొచ్చిన సమయంలో నేను అందరితో చాలా క్లోజ్ గా విచారిస్తుంటానని బాలయ్య పేర్కొన్నారు. ఏం జరుగుతోందని అడుగుతుంటానని బాలయ్య కామెంట్లు చేశారు. అరుదుగా ఒకటి రెండు ఘటనలు జరిగి ఉండవచ్చని ఇకపై అలాంటివి కూడా జరగకూడదని బాలయ్య వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి ప్రత్యేకమైన దృష్టి పెడితే మాత్రమే ఇండస్ట్రీ బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రతిభ ఉన్న హీరోయిన్లను ప్రోత్సహించాలని బాలయ్య తెలిపారు. మరో మూడు నెలల్లో మోక్షజ్ఞ సినిమా పనులు మొదలవుతాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన బాలయ్య మోక్షజ్ఞ ఇప్పటికే స్టార్ అని చెప్పడం కొసమెరుపు. మోక్షజ్ఞ కోసం ఐదారు స్క్రిప్ట్స్ ను సిద్ధం చేశామని బాలయ్య (Balakrishna) వెల్లడించారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

దర్శకుడు అనిల్ రావిపూడి రేంజ్ అంత పెరిగిందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

trending news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

19 mins ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 hour ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

18 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago

latest news

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

43 mins ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

1 hour ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

2 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version