Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Taraka Ratna: తారకరత్న సినిమాకి సాయమందించిన నందమూరి కుటుంబ సభ్యులు ఎవరంటే.!

Taraka Ratna: తారకరత్న సినిమాకి సాయమందించిన నందమూరి కుటుంబ సభ్యులు ఎవరంటే.!

  • February 1, 2023 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Taraka Ratna: తారకరత్న సినిమాకి సాయమందించిన నందమూరి కుటుంబ సభ్యులు ఎవరంటే.!

స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసులు బాలకృష్ణ, హరికృష్ణల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ బాలనటులుగా పరిచయమై తర్వాత హీరోలుగా మారారు. నందమూరి వంశం నుండి మూడోతరం నటవారసుడిగా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారకరత్న.. ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు ప్రారంభించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. తర్వాత ప్రతినాయకుడిగా మారి ‘అమరావతి’ సినిమాకు గానూ నంది అవార్డునందుకుని.. నారా రోహిత్ ‘రాజా చెయ్యివేస్తే’ లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు.

వరుస పరాజయాల కారణంగా కెరీర్ అనుకున్నంత పాజిటివ్‌గా అయితూ సాగలేదు. తారకరత్న హీరోగా లాంఛ్ అవుతున్న ఈవెంట్‌కి చంద్రబాబు నాయుడుతో సహా నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేయడం కూడా ఆరోజుల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. తనను హీరోగా నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ కాలం కలిసి రాలేదు. అదృష్టం కూడా తోడవలేదు. ఫస్ట్ ఫిలింకి ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించగా.. అశ్విని దత్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు నిర్మించారు. కీరవాణి సంగీతమందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.

ఇక రెండో సినిమా ‘యువరత్న’ ను రామకృష్ణ హార్టీ కల్చర్ స్టూడియోస్ బ్యానర్ మీద బాబాయ్ నందమూరి రామకృష్ణ నిర్మించారు. సీనియర్ డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించగా.. కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్, బసవతారకమ్మల చిత్రపటాలపై హరికృష్ణ వాయిస్ ఓవర్ వస్తుంది. అలాగే కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్, బాలయ్య, హరికృష్ణల తర్వాత ‘నవరత్న’ నందమూరి తారకరత్న అని టైటిల్ పడుతుంది.

సినిమా చివర్లో యువతకు సందేశమిస్తూ బాలయ్య లెంగ్తీ వాయిస్ ఓవర్ చెప్పడం విశేషం.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా పాటలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఈ విధంగా చిన్న బాబాయ్ నిర్మాణంలో, పెదనాన్న హరికృష్ణ, పెద్ద బాబాయ్ బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Family
  • #taraka ratna
  • #Yuvaratna

Also Read

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

related news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

trending news

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

10 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

15 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

18 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

22 hours ago

latest news

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

15 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

16 hours ago
NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

16 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version