Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nandamuri Mokshagna: ‘అఖండ’ సెట్స్ లో మోక్షజ్ఞ..ఫ్యాన్స్ హ్యాపీ.. ఫోటో వైరల్..!

Nandamuri Mokshagna: ‘అఖండ’ సెట్స్ లో మోక్షజ్ఞ..ఫ్యాన్స్ హ్యాపీ.. ఫోటో వైరల్..!

  • October 6, 2021 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Mokshagna: ‘అఖండ’ సెట్స్ లో మోక్షజ్ఞ..ఫ్యాన్స్ హ్యాపీ.. ఫోటో వైరల్..!

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య ఏమాత్రం ఎంతటికీ తేల్చడం లేదు. ఈ విషయం పై వాళ్ళకి క్లారిటీగా ఓ అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ వచ్చాడు. మరోవైపు మోక్షజ్ఞ కు అసలు నటన పై ఇంట్రెస్ట్ లేదని వ్యాపార రంగం పైనే దృష్టి పెడుతున్నాడు అనే కథనాలు కూడా వినిపించాయి.

పైగా మోక్షజ్ఞ ఫిజిక్ కూడా మెయింటైన్ చేయకపోవడం.. అతను షేపౌట్ అయిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇదివరకటితో పోలిస్తే మోక్క్షజ్ఞ ఇప్పుడు కాస్త నయం అనే చెప్పాలి. సెప్టెంబర్ 6న అతని పుట్టినరోజు కావడంతో అభిమానులు అతన్ని కలవడానికి పిలుపునిచ్చాడు.వారితో సన్నిహితంగా మాట్లాడి తన ఎంట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పాడు. ఆ టైములో మోక్షజ్ఞ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. చాలా వరకు అతను సన్నబడ్డాడు.

కాబట్టి అతని ఫిజిక్ పై దృష్టిపెట్టడానికి స్పష్టమవుతుంది. దీంతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం దగ్గరలోనే ఉందని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘అఖండ’ సెట్స్ లో మోక్షజ్ఞ సందడి చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్యతో మోక్షజ్ఞ మరియు అతని తల్లి(బాలకృష్ణ భార్య) వసుంధర కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #Mokshagna
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

4 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

3 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

6 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version